AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే హోటల్ స్టైల్ పునుగులు తయారు చేయండిలా.. అప్పటికప్పుడు ఇలా చేస్తే కరకరలాడాల్సిందే!

బయట బండి మీద దొరికే పునుగులు, ఆ స్పైసీ టమాటా చట్నీ అంటే ఇష్టం లేని వారుండరు. కానీ అవే పునుగులను ఇంట్లోనే అప్పటికప్పుడు బియ్యప్పిండితో ఎంతో కరకరలాడుతూ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? ఆ రుచికరమైన రెసిపీ, చట్నీ తయారీ విధానం మీకోసం..

Ravi Kiran
|

Updated on: Apr 25, 2026 | 7:03 PM

Share
ఈ రుచికరమైన ఇన్స్టంట్ పునుగుల తయారీకి మన ఇంట్లో ఉండే బియ్యప్పిండి, పెరుగు, పచ్చిమిర్చి, టమాటాలు ఉంటే సరిపోతుంది. ఏ హడావిడి లేకుండా తక్కువ సమయంలోనే వీటిని సిద్ధం చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్ కూడా సులభంగా చేసుకోగలిగే క్విక్ రెసిపీ అని చెప్పాలి.

1 / 5
పల్లీలు, పచ్చిమిర్చి, టమాటాలను నూనెలో దోరగా వేయించి గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటేనే పునుగులతో తిన్నప్పుడు అసలైన స్ట్రీట్ స్టైల్ రుచి వస్తుంది. కొత్తిమీర కాడలు వేయడం వల్ల చట్నీకి మంచి సువాసన కూడా తోడవుతుంది.

2 / 5
బియ్యప్పిండిలో పుల్లటి పెరుగు వేయడం వల్ల పునుగులకు మంచి టెక్స్చర్ వస్తుంది. పిండిని ఒకే దిశలో బాగా కలపడం వల్ల అందులో ఎయిర్ గ్యాప్స్ ఏర్పడి, పునుగులు గుల్లగా వస్తాయి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం ఈ పిండికి మరింత రుచిని ఇస్తాయి. పిండిని మరీ జారుగా కలపకుండా జాగ్రత్త పడాలి.

3 / 5
కాగుతున్న నూనెలో చిన్న చిన్న ఉండలుగా పిండిని వేస్తూ ఉండాలి. నూనె మరీ చల్లగా ఉంటే పునుగులు నూనె పీల్చేస్తాయి, అందుకే మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇలా వేయించడం వల్ల పైన కరకరలాడుతూ తింటుంటే చాలా బాగుంటాయి.

4 / 5
వేడి వేడి పునుగులను స్పైసీ టమాటా చట్నీతో కలిపి సర్వ్ చేస్తే ఆ మజాయే వేరు. సాయంత్రం వర్షం పడుతున్నప్పుడు లేదా చల్లని వాతావరణంలో ఈ స్నాక్ తింటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులకు ఈ టేస్టీ ఇన్స్టంట్ స్నాక్ అందించి సర్ప్రైజ్ చేయండి.

5 / 5
Follow Us
ప్రమాదానికి అసలు కారణం? మృతుల పూర్తి వివరాలు ఇవే

Video: క్షణాల్లో బరువు తగ్గించే పవర్ ఫుల్ 'సీక్రెట్ టిప్' ఇదిగో

ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు

బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!

శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం

మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..

జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్

ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..