మహేష్ బాబును వదలని వార్నర్.. ‘మహర్షి’ సినిమాలోని పాటకు స్టెప్పులేసిన క్రికెటర్.. వీడియో వైరల్..

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డెవిడ్ వార్నర్ చేసిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ సన్ రైజర్స్ టీం కెప్టెన్‏గా ఎంపికైనప్పటి నుంచి తెలుగు భాషపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

మహేష్ బాబును వదలని వార్నర్.. 'మహర్షి' సినిమాలోని పాటకు స్టెప్పులేసిన క్రికెటర్.. వీడియో వైరల్..
Follow us

|

Updated on: Feb 07, 2021 | 5:39 PM

David Warner Dance: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డెవిడ్ వార్నర్ చేసిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ సన్ రైజర్స్ టీం కెప్టెన్‏గా ఎంపికైనప్పటి నుంచి తెలుగు భాషపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో వార్నర్ తన భార్య పిల్లలతో కలిసి అల్లు అర్జున్ బుట్ట బొమ్మ సాంగ్‏కు స్టెప్పులెసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ స్టార్ క్రికెటర్ రీఫేస్ యాప్ ఉపయోగించి అమితాబ్, ప్రభాస్, రజినీకాంత్, చిరంజీవి ఇలా స్టార్ హీరోల సినిమాలను ఎంచుకోని అందులోని కొన్ని సన్నివేశాలను రీఫేస్ చేసి వీడియోలను చేశాడు. ఆ వీడియోలు నెటిజన్లు ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ స్టార్ క్రికెటర్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాటకు స్టెప్పులేశాడు. మహేష్ నటించిన ‘మహర్షి’ సినిమాలోని ‘పాల పిట్ట’ సాంగ్‏కు రీఫేస్ యాప్ ఉపయోగించి మహేష్ బాబు ప్లేస్‏లో వార్నర్ డ్యాన్స్ చేసినట్లుగా క్రియేట్ చేసాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Also Read:

త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో తమిళ హీరో.. యంగ్ టైగర్‏కు ప్రతినాయకుడిగా ఆ కోలీవుడ్ స్టార్..

Latest Articles
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ