టబు కోసం కాస్ట్‌లీ సెట్.. బన్నీకి మాత్రం..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూడో చిత్రంలో నటిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీలో టబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆమె కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ ఖరీదైన బంగ్లా సెట్‌ను వేయనున్నారట. దాదాపు రూ.4కోట్లతో ఈ బంగ్లాను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఇంటిని తన ఇష్టప్రకారం విదేశీ హంగులతో తీర్చిదిద్దుతున్నాడట త్రివిక్రమ్. ఇదిలా ఉంటే మరోవైపు […]

టబు కోసం కాస్ట్‌లీ సెట్.. బన్నీకి మాత్రం..
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 4:00 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూడో చిత్రంలో నటిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీలో టబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆమె కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ ఖరీదైన బంగ్లా సెట్‌ను వేయనున్నారట. దాదాపు రూ.4కోట్లతో ఈ బంగ్లాను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఇంటిని తన ఇష్టప్రకారం విదేశీ హంగులతో తీర్చిదిద్దుతున్నాడట త్రివిక్రమ్.

ఇదిలా ఉంటే మరోవైపు బన్నీకి మాత్రం రూ.1కోటితో సెట్‌ను వేస్తున్నారట. హైదరాబాద్‌లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేస్తోన్న ఈ సెట్‌ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. ఇందుకు స్టైలిష్ ఫర్నీచర్‌ను తంజావూర్ నుంచి తెప్పిస్తున్నట్లు టాక్. మొత్తానికి మరోసారి భారీతనంతో ప్రేక్షకులను మెప్పించేందుకు త్రివిక్రమ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సుశాంత్, నివేథా పేతురాజ్, నవదీప్, టబు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..