AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూర్ణాగా చైతు, శ్రావణిగా సమంత

హైదరాబాద్: వివాహం తర్వాత పూర్తి స్థాయిలో నాగ చైతన్య, సమంత కలిసి నటిస్తోన్న మూవీ ‘మజిలీ’ విడుదలకు శరవేగంగా సిద్ధమౌతోంది. మొదటి హీరోయిన్‌గా సమంత నిటిస్తుండగా రెండో కథానియికగా దివ్యాంక కౌశిక్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య, సమంతల పాత్రల పేర్లు, గెటప్‌ల గురించి డైరెక్టర్ శివ వెల్లడించారు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా పూర్ణ పాత్రలో నాగ చైతన్య, శ్రావణి పాత్రలో సమంత నటించారు. మధ్య తరగతి అబ్బాయిగా నాగ చైతన్య నటన ఆకట్టుకుంటుందట. యువకుడిగా, […]

పూర్ణాగా చైతు, శ్రావణిగా సమంత
Vijay K
|

Updated on: Mar 04, 2019 | 6:35 PM

Share

హైదరాబాద్: వివాహం తర్వాత పూర్తి స్థాయిలో నాగ చైతన్య, సమంత కలిసి నటిస్తోన్న మూవీ ‘మజిలీ’ విడుదలకు శరవేగంగా సిద్ధమౌతోంది. మొదటి హీరోయిన్‌గా సమంత నిటిస్తుండగా రెండో కథానియికగా దివ్యాంక కౌశిక్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య, సమంతల పాత్రల పేర్లు, గెటప్‌ల గురించి డైరెక్టర్ శివ వెల్లడించారు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా పూర్ణ పాత్రలో నాగ చైతన్య, శ్రావణి పాత్రలో సమంత నటించారు.

మధ్య తరగతి అబ్బాయిగా నాగ చైతన్య నటన ఆకట్టుకుంటుందట. యువకుడిగా, మధ్య వయస్కుడిగా కనిపించనున్నాడు చైతు. శ్రావణి పాత్ర నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Follow Us