Buttermilk vs Lassi: మజ్జిగ vs లస్సీ.. సమ్మర్‌లో బాడీని కూల్‌గా ఉంచుకునేందుకు ఏది బెస్ట్!
సమ్మర్ వచ్చేసింది.. బయట ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మన శరీరం త్వరగా తేమను కోల్పోతుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది మజ్జిగ, లేదా లస్సీని తాగాలని అనుకుంటారు. అయితే ఈ రెండింటిలో దేనిలో ఎక్కవు పోషకాలు ఉంటాయి. ఏది ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
