Guess the actress: స్విమ్‌ సూట్‌లో చిల్‌ అవుతోన్న ఈ చిన్నది ఎవరో గుర్తు పట్టారా.? చిన్న వయసులోనే..

సినీ తారలు సైతం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. కేవలం సినిమాలకు సంబంధించిన వివరాలనే కాకుండా తమ వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌ మీడియా వేదికంగా పంచుకుంటున్నారు. తాజాగా ఓ టాలీవుడ్‌ హీరోయిన్‌ కూడా తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనికి కారణం ఆ బ్యూటీ స్విమ్‌ సూట్‌లో ఉండడమే. పైన ఫొటోలో కనిపిస్తున్న అందాల తారను ఎవరో గుర్తుపట్టారా.? స్విమ్మింగ్‌ పూల్ వద్ద బికినీలో ముహం కనిపించకుండా వెనక్కి తిరిగి కూర్చున్న...

Guess the actress: స్విమ్‌ సూట్‌లో చిల్‌ అవుతోన్న ఈ చిన్నది ఎవరో గుర్తు పట్టారా.? చిన్న వయసులోనే..
Guess The Actress
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 13, 2023 | 10:25 AM

సోషల్‌ మీడియా సమాజంలో ఎంతటి మార్పు తీసుకొచ్చిందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల నుంచి మొదలు సామాన్యుల వరకు అందరూ సోషల్‌ మీడియాలో బిజీ బిజీగా గడిపేస్తున్న రోజులివీ. ఒకప్పుడు సెలబ్రిటీల గురించి అభిమానులకు పెద్దగా తెలిసేది కాదు. అయితే ఏమంటూ సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిందో తమ అభిమాన హీరోలు ఎప్పుడు ఏం చేస్తారు.? ఏ సమయానికి ఎక్కడ ఉన్నారు.? ఏ డ్రస్ వేసుకున్నారు.? ఏం తింటున్నారు.? ఇలా అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

సినీ తారలు సైతం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. కేవలం సినిమాలకు సంబంధించిన వివరాలనే కాకుండా తమ వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌ మీడియా వేదికంగా పంచుకుంటున్నారు. తాజాగా ఓ టాలీవుడ్‌ హీరోయిన్‌ కూడా తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనికి కారణం ఆ బ్యూటీ స్విమ్‌ సూట్‌లో ఉండడమే. పైన ఫొటోలో కనిపిస్తున్న అందాల తారను ఎవరో గుర్తుపట్టారా.? స్విమ్మింగ్‌ పూల్ వద్ద బికినీలో ముహం కనిపించకుండా వెనక్కి తిరిగి కూర్చున్న ఈ బ్యూటీ తెలుగు కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టింది.

ఇవి కూడా చదవండి

స్విమ్ సూట్‌లో నటి హన్సిక

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన ఈ చిన్నది ఆ తర్వాత మెగా హీరో సరసన హీరోయిన్‌గా తొలి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా తనదైన అందం, అభినయంతో కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టింది. ఆ తర్వాత పలు సూపర్‌ హిట్ చిత్రాల్లో నటించిన ఈ చిన్నది ఆ తర్వాత ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలను రాబట్టుకోలేక పోయింది. గతేడాది డిసెంబర్‌లో వివాహం చేసుకొని సెకండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టింది. అయితే ఈ బ్యూటీ విషయంలోనూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్వయాన తన స్నేహితురాలి మాజీ భర్తనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇపాటికే ఈ బ్యూటీ ఎవరో మీకు ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. కదూ.. అవును మీ గెస్‌ కరెక్టే ఈ బ్యూటీ మరెవరో కాదు, అందాల తార హన్సికానే.

హన్సిక తాజా ఫొటోలు..

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

2003లో బాలీవుడ్‌ ద్వారా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది 2007లో దేశ ముదురు చిత్రంలో తొలిసారి హీరోయిన్‌గా నటించింది. అనంతరం తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లో నటించింది. గతేడాది సోహైల్‌ కథూరియాను ప్రేమ వివాహం చేసుకుందీ బ్యూటీ. ప్రస్తుతం ఈ బ్యూఈ చేతిలో ఏకంగా 5 సినిమాలు ఉన్నాయి. షూటింగ్‌లతో బిజీగా ఉన్న హన్సిక ఇటీవల వెకేషన ఎంజాయ్‌ చేస్తోంది. ఇందులో భాగంగానే స్విమ్మింగ్ పూల్‌ దగ్గర దిగిన ఫొటోను షేర్‌ చేసింది. పెళ్లైన తర్వాత కూడా గ్లామర్‌ విషయంలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది.

నటి హన్సిక ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్..

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..