ఇండియాలో మొట్టమొదటి ‘లేడీ సూపర్ హీరో’ చిత్రం.. 3డిలో అదరగొట్టనున్న మాజీ మిస్‌ ఇండియా..

Aditi Vats: నేడు భారతీయ సినిమాలలో కనిపించే టెక్నాలజీ, స్టోరీలను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతున్నారు. సూపర్ హీరో సిరీస్ గురించి మాట్లాడితే చాలామంది హీరోలు ఈ సబ్జెక్ట్‌పై

ఇండియాలో మొట్టమొదటి 'లేడీ సూపర్ హీరో' చిత్రం.. 3డిలో అదరగొట్టనున్న మాజీ మిస్‌ ఇండియా..
Aditi Vats
Follow us
uppula Raju

|

Updated on: Nov 21, 2021 | 6:03 AM

Aditi Vats: నేడు భారతీయ సినిమాలలో కనిపించే టెక్నాలజీ, స్టోరీలను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతున్నారు. సూపర్ హీరో సిరీస్ గురించి మాట్లాడితే చాలామంది హీరోలు ఈ సబ్జెక్ట్‌పై సినిమాలు చేశారు. ఇప్పుడు ఇదే సిరీస్‌లో ఒక లేడీ సూపర్‌ హీరో రాబోతుంది. ఇందులో మాజీ మిస్ ఇండియా అదితి వాట్స్ తన సూపర్ పవర్‌తో అలరించనుంది. ఈ సినిమా భారతదేశంలోనే తొలి 3డి చిత్రం అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు ఇండస్ట్రీలో పురుషాధిక్య చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే నేడు ప్రేక్షకుల ఆలోచనా విధానం, మారిన నేపథ్యంలో ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా ఆదరణ లభిస్తోంది. సూపర్‌హీరో చిత్రాల గురించి చెప్పాలంటే ఈ సబ్జెక్ట్‌ భారతదేశంలో విపరీతంగా ప్రాచుర్యం పొందింది. ఇప్పటి వరకు సూపర్‌ హీరో పాత్రలో ఏ మహిళా నటించలేదు. ఇప్పుడు ఆ రికార్డ్‌ని బద్దలు కొట్టేందుకు క్రౌన్ చిత్రం సిద్ధమవుతుంది. దర్శకుడు ప్రణీస్‌రావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అలాగే అభయ్ కుమార్, డాక్టర్ అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

2022లో విడుదల కావచ్చు సమాచారం ప్రకారం.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. సినిమా షూటింగ్‌కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం ప్రత్యేక సూపర్ హీరో నేపథ్యంతో రూపొందుతుంది. కాబట్టి సినిమా సెట్ నుంచి కాస్ట్యూమ్ వరకు ప్రతిదీ హార్డ్‌ వర్క్‌ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా మొదటి షెడ్యూల్ 2022 జనవరిలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. బీఎఫ్‌ఎక్స్, బెస్ట్ టెక్నిక్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతోంది. క్రౌన్ సినిమా ఇండియాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

అదితి వాట్స్ చాలా ఉత్సాహంగా ఉంది చిత్ర దర్శకుడు ప్రణీస్ రావు ఈ చిత్రం పట్ల తన ఉత్సాహాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ ప్రాజెక్ట్ కోసం నేను చాలా ఎగ్జైట్‌గా ఉన్నానని చెప్పారు. ఎందుకంటే దీన్ని ప్లాన్ చేయడానికి 10 సంవత్సరాలు పట్టిందన్నారు. అంతేకాదు చెన్నైలోని చాలా ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తామని తెలిపారు. అలాగే చిత్ర కథానాయిక అదితి వాట్స్‌ని ప్రశంసిస్తూ అదితి చాలా టాలెంటెడ్ అని ఆమె ఈ ప్రాజెక్ట్‌కి సరైన న్యాయం చేస్తుందని అన్నారు.

తల్లిదండ్రులకు గమనిక..! పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే ఆ వ్యాధికి గురైనట్లే..?

Viral Video: రైలు పట్టాలపై కుందేలు.. వెనుకనే దూసుకొచ్చిన మృత్యువు.. చివరకు ఎం జరిగిందంటే..?

ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?

లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!