Sharddha Kapoor: వాట్సాప్‌లో శ్రద్ధా చాట్‌ పిక్స్ వైరల్.. ‘హార్ట్ సింబల్స్’తో సేవ్‌ చేసిన వ్యక్తి..?

సెలబ్రిటీలు కెమెరాల కంటపడితే చాలు.. ఇంచ్‌ బై ఇంచ్‌ స్కాన్ చేసేస్తారు మీడియా పర్సన్స్‌. ఇలాంటి సందర్భాల్లో కాస్త ఇంట్రస్టింగ్‌ సీక్రెట్స్‌....

Sharddha Kapoor:  వాట్సాప్‌లో శ్రద్ధా చాట్‌ పిక్స్ వైరల్.. 'హార్ట్ సింబల్స్'తో సేవ్‌ చేసిన వ్యక్తి..?
Sharddha Kapoor
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 01, 2021 | 4:13 PM

సెలబ్రిటీలు కెమెరాల కంటపడితే చాలు.. ఇంచ్‌ బై ఇంచ్‌ స్కాన్ చేసేస్తారు మీడియా పర్సన్స్‌. ఇలాంటి సందర్భాల్లో కాస్త ఇంట్రస్టింగ్‌ సీక్రెట్స్‌ కూడా రివీల్ అవుతుంటాయి. రీసెంట్‌గా అలాంటి సిచ్యుయేషనే ఫేస్‌ చేశారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌. వాట్సాప్‌లో శ్రద్ధా చాట్‌ చేస్తున్న పిక్స్ వైరల్ కావటంతో.. ఆ చాట్ గురించి ఇంట్రస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. అసలు ఆ వాట్సప్ చాట్‌లో అంత ఇంట్రస్టింగ్ విషయం ఏముంది అనుకుంటున్నారా..? అసలు శ్రద్ధ చాట్ చేస్తున్న పర్సన్ పేరు ఇక్కడ హాట్ టాపిక్‌ అండీ బాబూ… ఎలాంటి పేరు లేకుండా.. జస్ట్ మూడు రెడ్‌ హార్ట్ సింబల్స్ తో సేవ్‌ చేసిన నెంబర్‌కు వరుస మెసేజ్‌లు చేశారు సాహో బ్యూటీ.

ఈ చాట్ ఫోటోలు వైరల్ కావటంతో ఎవరా పర్సన్ అని ఆరాలు తీయటం మొదలు పెట్టారు నెటిజెన్స్. రోహన్‌ శ్రేష్ట అనే పర్సన్‌తో ఈ బ్యూటీ రిలేషన్‌లో ఉన్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అఫీషియల్‌గా చెప్పకపోయినా.. రెగ్యులర్‌గా కలిసి కనిపిస్తుండటంతో నిజమే అయ్యుంటుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. తాజాగా వాట్సాప్‌ ఛాట్ విషయంలో కూడా రోహన్ పేరే ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఇప్పటికైనా రిలేషన్‌షిప్ విషయంలో శ్రద్ధా ఓపెన్ అవుతారేమో చూడాలి.

Also Read:తాటి ముచ్చికతో మాస్క్.. బుడ్డోడు భలే షార్ప్

‘గ్రేట్ డాక్టర్’.. ఒక చేతికి సెలైన్ ఎక్కుతూనే ఉంది.. మరో చేత్తో చికిత్స సాగుతూనే ఉంది

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..