Kartik Aaryan: యంగ్‌ హీరో పేరును ట్యాటూగా వేయించుకున్న లేడీ ఫ్యాన్‌.. సెల్ఫీ తీసుకుని థ్యాంక్స్‌ చెప్పిన ‘ధమాకా’ నటుడు..

బాలీవుడ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అతని స్టైల్స్‌, డ్యాన్సింగ్‌ మూమెంట్స్‌కు ఎంతోమంది అభిమానులున్నారు. ..

Kartik Aaryan: యంగ్‌ హీరో పేరును ట్యాటూగా వేయించుకున్న లేడీ ఫ్యాన్‌.. సెల్ఫీ తీసుకుని థ్యాంక్స్‌ చెప్పిన 'ధమాకా' నటుడు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 23, 2021 | 4:51 PM

బాలీవుడ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అతని స్టైల్స్‌, డ్యాన్సింగ్‌ మూమెంట్స్‌కు ఎంతోమంది అభిమానులున్నారు. ఇక ఈ హ్యాండ్సమ్‌ హీరోకు అమ్మాయిల్లోనూ భారీగా క్రేజ్‌ ఉంది. అతను ఎక్కడ కనిపించినా తమ అభిమాన హీరోతో సెల్ఫీలు తీసుకునేందుకు వెంటపడుతుంటారు. కాగా కార్తీక్‌ నటించిన ‘ధమాకా’ చిత్రం ఇటీవల విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో పాటు సోమవారం (నవంబర్‌ 22) అతని పుట్టిన రోజు. ఈ సందర్భంగా యంగ్‌ హీరోకు బర్త్‌డే విషెస్‌ చెప్పేందుకు ఎంతోమంది అభిమానులు అతని ఇంటి ముందు గుమిగూడారు. అందులో ఓ లేడీ ఫ్యాన్ తన అభిమాన హీరోకు మర్చిపోలేని సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

ఈ సందర్భంగా ముందుగా యువతి తీసుకొచ్చిన బర్త్‌ డే కేక్‌ను యంగ్‌ హీరో కట్‌ చేశాడు. ఆ తర్వాత ఆ మహిళా అభిమాని తన ఎదపై ఉన్న అతని పేరుతో పాటు పుట్టిన తేది ఉన్న ట్యాటూను చూపించింది. దీంతో సర్‌ప్రైజ్ అయిన కార్తీక్‌ ‘ నువ్వు ట్యాటూ వేయించుకున్నవా’ అని ఆమెను అడిగాడు. అంతేకాకుండా ఆమెతో తన ఫోన్‌ లోనే వరుసగా సెల్ఫీలు తీసుకుని ఆమె అభిమానానికి ధన్యావాదాలు తెలిపాడు. దీంతో ఆ యువతి ఆనందం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల ‘ధమాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీక్‌. హిందీతో పాటు దాదాపు అన్ని దక్షిణాది భాషల్లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘భుల్ భులయ్యా 2’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by yogen shah (@yogenshah_s)

Also Read:

Republic: ఓటీటీకి సాయి ధరమ్ తేజ్ సినిమా.. రిలీజ్‌కు రెడీ అయిన “రిపబ్లిక్” సినిమా..

Anil Ravipudi : అనిల్ రావిపూడి వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్.. “ఎఫ్3” టీమ్ ఇలా..

Bigg Boss 5 Telugu: హౌస్‌లో మొదలైన కెప్టెన్సీ టాస్క్‌.. కింద పడ్డ షణ్ముఖ్‌..

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే