Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Alikhan: అత్రంగి రేలో సారా అదిరిపోయే డ్యాన్స్‌.. యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న ప్రోమో..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కోలీవుడ్ నటుడు ధనుష్, అందాల తార సారా అలీఖాన్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘అత్రంగి రే’

Sara Alikhan: అత్రంగి రేలో సారా అదిరిపోయే డ్యాన్స్‌.. యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న ప్రోమో..
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2021 | 10:30 AM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కోలీవుడ్ నటుడు ధనుష్, అందాల తార సారా అలీఖాన్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘అత్రంగి రే’. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. టీ సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా సినిమాలోని మొదటి సాంగ్‌ ‘చకా చక్’ రిలీజ్‌ చేసింది. ఏ. ఆర్‌. రెహమాన్‌ సంగీత సారథ్యంలో స్టార్‌ సింగర్‌ శ్రేయాఘోషల్‌ ఈ పాటను ఆలపించిన పాట అందరినీ ఆకట్టుకుంటోంది.

కరీనా, అమృతాను గుర్తుచేసింది.. కాగా ఈ పాటలో సారా అలీఖాన్‌ వేసిన స్టెప్పులు సినీ ఫ్యాన్స్‌, నెటిజన్లను ఎంతో ఆకట్టుకున్నాయి. ‘ భర్త వేరే అమ్మాయితో నిశ్చితార్థంలో ఉండగా ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తోన్న ఏకైక భార్యని నేనే కావొచ్చు’ అని సాగే ఈ పాటలో బాలీవుడ్‌ బ్యూటీ దక్షిణాది సంప్రదాయ దుస్తులు ధరించి కాలు కదపడం విశేషం. ఇక ఈ సాంగ్‌ ప్రోమోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన సారా ‘ప్రతి బిహారీ అమ్మాయి పెళ్లిలో ఈ పాటను ప్లే చేయండి .. కచ్చితంగా ఎంతో సరదాగా ఉంటుంది’ అని పేర్కొంది . ఇక యూట్యూబ్‌లో విడుదలైన ఈ సాంగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. ముఖ్యంగా సారా హావభావాలు, ఎక్స్‌ప్రెషన్లపై ఫ్యాన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఈ పాటలో సారా ఎంతో ఆద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. కరీనా కపూర్, తన తల్లి అమృతా సింగ్‌ను మిక్స్‌చేస్తే ఈ ముద్దుగుమ్మలా ఉంటుంది’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

Kangana Raunat: నన్ను చంపేస్తామంటున్నారు.. సోనియాజీ మీరూ స్పందించాలి.. కంగన విజ్ఞప్తి..

Shreya Ghoshal: వైరల్‎గా మారిన శ్రేయా ఘోషల్‌ పదేళ్ల కిందటి ట్వీట్.. ఆ ట్వీట్‎లో ఎవరి పేరు ఉందాంటే..

Yuvraj Singh: యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ వివాహ బంధానికి ఐదేళ్లు..

కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్
కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్
ఐదేళ్ళ తర్వాత కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే
ఐదేళ్ళ తర్వాత కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే
మీరు ఇష్టంగా తినే ఈ కూరగాయలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయి జాగ్రత్త
మీరు ఇష్టంగా తినే ఈ కూరగాయలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయి జాగ్రత్త
గోధుమలను ఇలా తెలివిగా నిల్వ చేస్తే మీ డబ్బులు కూడా ఆదా అయినట్టే
గోధుమలను ఇలా తెలివిగా నిల్వ చేస్తే మీ డబ్బులు కూడా ఆదా అయినట్టే
ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉండాలంటే రాత్రికి తినడం తగ్గించాల్సిందే
ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉండాలంటే రాత్రికి తినడం తగ్గించాల్సిందే
మళ్లీ గాయపడ్డ సిక్స్ హిట్టర్.. రాజస్థాన్ ఆశలు ఆవిరేనా?
మళ్లీ గాయపడ్డ సిక్స్ హిట్టర్.. రాజస్థాన్ ఆశలు ఆవిరేనా?
వచ్చే జన్మలో ప్రభాస్‌లాంటి కొడుకుకావాలి..
వచ్చే జన్మలో ప్రభాస్‌లాంటి కొడుకుకావాలి..
కుండని ఎన్ని రోజులకు శుభ్రం చేయాలి? ఎలా శుభ్రం చేయాలంటే
కుండని ఎన్ని రోజులకు శుభ్రం చేయాలి? ఎలా శుభ్రం చేయాలంటే
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో