Surekha Sikri Dies : ‘చిన్నారి పెళ్లి కూతురి’ బామ్మగారు సురేఖా సిక్రీ ఇక లేరు.. గుండెపోటుతో మృతి
Surekha Sikri Dies : జాతీయ అవార్డు గ్రహీత నటి సురేఖా సిక్రీ ముంబైలో కన్నుమూశారు. ఈమె చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. 2020 లో సురేఖా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైంది. ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించింది.
Updated on: Jul 16, 2021 | 11:55 AM

1978 లో కిస్సా కుర్సీ కా అనే రాజకీయ నాటక చిత్రంతో తొలిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దీని తర్వాత సురేఖ చాలా సినిమాల్లో పనిచేశారు. ఇది మాత్రమే కాదు 3 సార్లు సహాయ నటిగా జాతీయ అవార్డును అందుకుంది.
1 / 4

సురేఖా 1989 సంవత్సరంలో సంగీత నాటక్ అకాడమీ అవార్డును కూడా గెలుచుకుంది. బాలికా వధు (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్లోని కళ్యాణి దేవి పాత్ర ద్వారా సురేఖాకు ఎక్కువ పాపులారిటీ వచ్చింది.
2 / 4

బధాయ్ హో చిత్రంలో కూడా సురేఖ పాత్ర అందరికి నచ్చింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖుర్రానా అమ్మమ్మ పాత్రలో సురేఖా నటించింది.
3 / 4

2019 సంవత్సరంలో హిందూస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు 10 నెలల క్రితం నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, అప్పటినుంచి తాను కోలుకుంటున్నానని సురేఖా చెప్పారు.
4 / 4
Related Photo Gallery

భర్త బతికి ఉన్నప్పుడు భార్య మంగళసూత్రం తీయోచ్చునా?

స్నేహితులతో జాలీ జాలీగా.. రష్మీ బ్యూటిపుల్ ఫొటోస్ చూశారా..

పోకిరి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?

సమంత అద్భుతంగా నటించిన 5 బెస్ట్ మూవీస్ ఇవే!

వేసవిలో నోరూరించే మ్యాంగో లస్సీ ఎలా తయారు చేయాలో తెలుసా?

పెళ్లికి వధూవరులు వెళ్ళే కారుకి ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారంటే

ఎత్తైన కొండలు, తిరిగేటి రోడ్లు.. గుండె గుబేలుమంటది..!

వేసవిలో ముఖం ప్రకాశవంతంగా ఉండాలంటే..పచ్చి పాలను ఈ విధంగా వాడండి

చీరకట్టులో కేకే పెట్టించిన కుర్ర భామ..

వన్డే క్రికెట్లో ఒక్క సెంచరీ చేయని దిగ్గజాలు.. టాప్ 4లో మనోడు
చియా సీడ్స్.. చిన్నగా ఉన్నా పెద్ద లాభాలు..!

వైభవ్ సూర్యవంశీ కి స్టాండింగ్ ఒవేషన్

నకిలీ పన్నీర్.. విషం కంటే తక్కువ కాదు.. ఈ చిట్కాలతో గుర్తించండి వ

ఏనుగు దయచూపించింది.. లేదంటే వీడియో

ఉదయం లేవగానే ఈ పని అస్సలు చేయకండి

దర్జాగా పెళ్లి కొచ్చి.. భోజనం చేసి వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే ?

అగ్నిప్రమాదల నివారణకు రోబోలు.. వీడియో

పిల్లలు ధైర్యంగా ఎదగాలంటే ఇలా చేసి చూడండి

పీఎం మోదీ ఏసీ స్కీమ్ అంతా ఫేక్.. వీడియో వైరల్

నమ్మి పనిలో పెట్టుకుంటే నట్టేట ముంచిన మహిళ వీడియో

నకిలీ పన్నీర్.. విషం కంటే తక్కువ కాదు.. ఈ చిట్కాలతో గుర్తించండి వ

ఏనుగు దయచూపించింది.. లేదంటే వీడియో

దర్జాగా పెళ్లి కొచ్చి.. భోజనం చేసి వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే ?

అగ్నిప్రమాదల నివారణకు రోబోలు.. వీడియో

పీఎం మోదీ ఏసీ స్కీమ్ అంతా ఫేక్.. వీడియో వైరల్

నమ్మి పనిలో పెట్టుకుంటే నట్టేట ముంచిన మహిళ వీడియో

కశ్మీర్లో TRF నరమేథం..దాని పుట్టుక వెనుక కథ ఏంటి? వీడియో

10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో

ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?
