Rhea Chakraborty: ‘నువ్వు లేకుండా జీవితం లేదు.. తలచిన ప్రతిసారీ గుండెకు భారమే’.. సుశాంత్ సింగ్ గురించి రియా భావోద్వేగ పోస్ట్..

Sushant Singh: బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి నేటికి ఏడాది పూర్తి. సుశాంత్ తొలి వర్ధంతి కావడంతో.. ఆయన అభిమానులు..

Rhea Chakraborty: 'నువ్వు లేకుండా జీవితం లేదు.. తలచిన ప్రతిసారీ గుండెకు భారమే'.. సుశాంత్ సింగ్ గురించి రియా భావోద్వేగ పోస్ట్..
Sushant Singh Rajput
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 14, 2021 | 6:30 PM

Sushant Singh: బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి నేటికి ఏడాది పూర్తి. సుశాంత్ తొలి వర్ధంతి కావడంతో.. ఆయన అభిమానులు.. పలువురు సీని ప్రముఖులు సుశాంత్‏ను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా.. నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి… సుశాంత్‏ను తలుచుకుంటూ తన ఇన్‏స్టాగ్రామ్‏లో భావోద్వేగ పోస్ట్ చేసింది.

“నా జీవితంలో గడిచిన ప్రతి క్షణం నా పక్కనే ఉన్నావనే భావన కలుగుతుంది. కాలం గడిచిపోతుంటే.. జ్ఞాపకాలు చెరగిపోతాయని అంటారు. నిన్ను తలచుకోని క్షణమంటూ లేదు. మీరు ఎల్లప్పుడు నాతోనే ఉంటారు. ఎక్కడున్న నన్ను అనుక్షణం చూస్తుంటారని తెలుసు. నన్ను నువ్వు ఎల్లప్పుడు రక్షిస్తుంటావు ” అంటూ చెప్పుకోచ్చింది. అలాగే.. ” నువ్వు నన్ను నీతోపాటే తీసుకెళ్తావని ప్రతిరోజూ ఎదురుచూస్తున్నాను.. ప్రతి చోట మీ కోసం వెతుకుతున్నాను. భౌతికంగా నాకు దూరమైనా.. నా వెంటే ఉన్నావని.. గుర్తుచేస్తూ.. కొన్నిసార్లు గుండె పగిలేలా చేస్తావు. నువ్వు సాధించావు బేబూ అని మనసులో అనుకొని మరుసటి రోజు కోసం ఎదురుచూస్తుంటాను” అని రియా చక్రవర్తి తన పోస్టులో తెలిపారు. ” నువ్వు నా పక్కన లేవనే విషయం నా గుండెలో ఎన్నో ఎమోషన్స్ రేకెత్తిస్తాయి. ఈ విషయం బయటకు చెప్పడానికి గుండె పగిపోయేంత బాధ నాలో ఉంది. నువ్వు లేనిది నా జీవితం లేదు. ఆ విషయాన్ని నాకు పదే పదే గుర్తు చేస్తావు. నీకు, నాకు మధ్య ఉన్న ఈ గ్యాప్ ను ఎవరు పూడ్చలేరు. నా స్వీట్ బాయ్ కోసం ఇంకా ఎదురుచూస్తునే ఉన్నాను ” అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు రియా.

ట్వీట్..

జూన్ 14న సుశాంత్.. ముంబైలోని తన అపార్ట్‏మెంట్‏లో ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో భవిష్యత్తున్న టాలెంటెడ్‌ నటుడు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడమేంటని అభిమానులు, సెలబ్రెటీలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సుశాంత్ ది ఆత్మహత్య కాదని.. బాలీవుడ్ మాఫియా చేయించిన హత్య అని ఆరోపించారు. సుశాంత్ మరణించే సమయంలో రియాతో ప్రేమలో ఉన్నాడు. సుశాంత్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో సీబీఐ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే రియాను ఎన్సీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ లో జ్యూడీషియల్ కస్టడీ నుంచి రియా విడుదలయ్యింది. కానీ ఇప్పటికీ సుశాంత్ మరణం మిస్టరీ వీడలేదు.

Also Read: Pushpa Movie: అల్లు అర్జున్- సుకుమార్ సినిమా పై మరో అప్‏డేట్.. ‘పుష్ప’లో ఆ యాక్షన్ సిక్వెన్స్ హైలెట్..

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!