AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthik Aryan: కుప్పుకూలిన భారీ హోర్డింగ్.. స్టార్ హీరో ఇంట్లో పెను విషాదం..

దాదాపు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ పెట్రోల్ బంకుపై పడడంతో దాని కింద దాదాపు 100 మంది చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 16 మంది చనిపోగా... 74 మంది గాయపడినట్లు సమాచారం.ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ బంధువులు కూడా ఉన్నారు. బుధవారం ఘటనా స్థలం నుంచి మృతదేహాలను వెలికితీయగా..

Karthik Aryan: కుప్పుకూలిన భారీ హోర్డింగ్.. స్టార్ హీరో ఇంట్లో పెను విషాదం..
Karthik Aryan
Rajitha Chanti
|

Updated on: May 17, 2024 | 3:20 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఇటీవల మే 13న ముంబైలోని ఘట్‌కోపర్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, బలమైన తుఫాను గాలుల కారణంగా ఘట్‌కోపర్‌లో ఛేదా నగర్ ప్రాంతంలోని పెట్రోల్ పంపు వద్ద హోర్డింగ్ కుప్పకూలింది. దాదాపు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ పెట్రోల్ బంకుపై పడడంతో దాని కింద దాదాపు 100 మంది చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 16 మంది చనిపోగా… 74 మంది గాయపడినట్లు సమాచారం.ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ బంధువులు కూడా ఉన్నారు. బుధవారం ఘటనా స్థలం నుంచి మృతదేహాలను వెలికితీయగా.. అందులో ఇద్దరు కార్తీక్ ఆర్యన్ బంధువులను తెలిసింది. గురువారం జరిగిన తమ బంధువుల అంత్యక్రియల కార్యక్రమానికి కార్తీక్ ఆర్యన్ హాజరయ్యారు. అసలు విషయానికి వస్తే..

ఈ ఘటనలో చనిపోయిన వారిలో కార్తీక్ ఆర్యన్ అంకులో మనోజ్ చన్సోరియా (60), ఆంటీ అనిత (59) కూడా ఉన్నారు. గురువారం వీరిద్దరి అంత్యక్రియలు జరగ్గా కార్తీక్ ఆర్యన్ హాజరయ్యారు. కార్తీక్ ఆర్యన్ అంకుల్ రిటైర్డ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) జనరల్ మేనేజర్ మనోజ్ ఛన్సోరియా. ఈ ఆకస్మిక సంఘటన కార్తీక్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

హోర్డింగ్ ప్రమాద స్థలంలో ఇంకా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రధాన నిందితుడు భావేష్ భిండేను రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అరెస్టు చేశారు. 250 టన్నుల హోర్డింగ్ ఏర్పాటు చట్టవిరుద్ధమని విచారణలో తేలింది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ చందు ఛాంపియన్ సినిమాలో నటిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 14, 2024న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఒలంపిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ విర్ధావల్ ఖాడే దగ్గర శి8-10 నెలల పాటు కఠోర శిక్షణ తీసుకున్నాడు కార్తీక్. భారతదేశపు తొలి పారాలింపిక్ స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే భూల్ భూలయ్యా 3 చిత్రంలోనూ నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్