Hrithik Roshan: హృతిక్ ‘క్రిష్’ సినిమాకు 15 ఏళ్లు.. ‘క్రిష్ 4’ వీడియోతో ఆసక్తికర ట్వీట్ చేసిన బాలీవుడ్ స్టార్..

బాలీవుడ్‏లో సంచలనం సృష్టించిన సినిమా క్రిష్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో బాలీవుడ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Hrithik Roshan: హృతిక్ 'క్రిష్' సినిమాకు 15 ఏళ్లు.. 'క్రిష్ 4' వీడియోతో ఆసక్తికర ట్వీట్  చేసిన బాలీవుడ్ స్టార్..
Hrithik Roshan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 24, 2021 | 11:35 AM

బాలీవుడ్‏లో సంచలనం సృష్టించిన సినిమా క్రిష్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో బాలీవుడ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత వచ్చిన క్రిష్ 1, 2, 3 సీక్వెల్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ నుంచి రానున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో క్రిష్ 4 ఒకటి. క్రిష్ కెరీర్‏లోనే అతి పెద్ద హిట్ సాధించిన సినిమా క్రిష్ విడుదలై నేటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మొదటి మూడు సినిమాలకు ఏ స్థాయిలో క్రేజ్ దక్కిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటించింది.

ఈ సందర్భంగా.. హృతిక్ రోషన్.. హీరోయిన్ ప్రియాంక చోప్రా క్రిష్ సినిమాను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. హృతిక్ రోషన్ ను స్టార్ గా నిలబెట్టిన సినిమా క్రిష్.. నేటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో.. హృతిక్ రాబోయే మూవీ క్రిష్ 4 కి సంబంధించిన చిన్న క్లిప్ ను విడుదల చేశారు. “గతం ముగిసింది.. భవిష్యత్తు ఏం తెస్తుందో చూడాలి.. #15YearsOfKrrish #Krrish4” అంటూ ట్వీట్ చేశాడు. ఇక క్రిష్ 4లో  హృతిక్‌ రోషన్‌ సూపర్‌ విలన్‌గా, హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

Also Read: Puri Rath Yatra: పూరి జగన్నాథ్ ఆలయంలో అట్టహాసంగా దేవా స్నాన పూర్ణిమ వేడుకలు.. తోబుట్టువులకు ప్రత్యేక పూజలు..

Postal Schemes: పోస్టాఫీసుల్లో అదిరిపోయే స్కీమ్స్‌ అందుబాటులో.. నెలకు రూ.172 చెల్లిస్తే రూ.3 లక్షలు

AICC meeting: జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణలు.. అప్రమత్తమైన కాంగ్రెస్.. ఎఐసీసీ కీలక భేటీ

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!