‘బిగ్‌బాస్ 4’ కంటెస్టెంట్‌ల లిస్ట్‌ లీక్..!

ఉత్తరాదితో పాటు దక్షిణాదిన బిగ్‌బాస్‌కు క్రేజ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు, తమిళంలో బిగ్‌బాస్‌ దూసుకుపోతోంది. ఈ రెండు భాషల్లో ఇప్పటికే ఈ షో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక నాలుగో సీజన్ కోసం ఈ రెండు భాషల్లో నిర్వాహకులు ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నారు. లాక్‌డౌన్ ముగిసిన తరువాత నాలుగో సీజన్‌ను ప్రారంభించాలని వారు భావిస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు కంటెస్టెంట్‌లను ఎంపిక చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. కాగా తమిళ్‌కు సంబంధించి కొంతమంది సెలబ్రిటీలను నిర్వాహకులు […]

'బిగ్‌బాస్ 4' కంటెస్టెంట్‌ల లిస్ట్‌ లీక్..!
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 5:19 PM

ఉత్తరాదితో పాటు దక్షిణాదిన బిగ్‌బాస్‌కు క్రేజ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు, తమిళంలో బిగ్‌బాస్‌ దూసుకుపోతోంది. ఈ రెండు భాషల్లో ఇప్పటికే ఈ షో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక నాలుగో సీజన్ కోసం ఈ రెండు భాషల్లో నిర్వాహకులు ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నారు. లాక్‌డౌన్ ముగిసిన తరువాత నాలుగో సీజన్‌ను ప్రారంభించాలని వారు భావిస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు కంటెస్టెంట్‌లను ఎంపిక చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. కాగా తమిళ్‌కు సంబంధించి కొంతమంది సెలబ్రిటీలను నిర్వాహకులు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరి పేర్లు ఇప్పుడు కోలీవుడ్‌లో లీక్ అయ్యాయి. వారిలో రమ్య పాండియన్‌, పుగళ్‌, శివంగి, వీజే మణిమేగలై ఉన్నట్లు టాక్‌.

కాగా మూడు సీజన్లకు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఈ సీజన్‌కు శింబు రాబోతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే కమల్‌ సన్నిహిత వర్గాల ప్రకారం.. ఈ సీజన్‌కు ఆయనే వ్యాఖ్యతగా చేయబోతున్నారట. దీనికి సంబంధించి కమల్ తో నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్లు కూడా టాక్. ఇక వీటన్నింటికి సంబంధించిన లాక్‌డౌన్ తరువాత పూర్తి సమాచారం రాబోతున్నట్లు సమాచారం.

Read This Story Also: ‘అఘోరా’ పాత్రలో బాలయ్య.. అసలు విషయం చెప్పేసిన బోయపాటి..!

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌