Bigg Boss 4: మొన్న మటన్.. నిన్న గుడ్లు.. అవినాష్‌ని కుమ్మేసిన హౌజ్‌మేట్స్
అవినాష్ ఏ ముహూర్తాన రేషన్ మేనేజర్ అయ్యాడో కానీ.. అతడికి హౌజ్‌మేట్స్ నుంచి దెబ్బలు పడుతున్నాయి. గురువారం రోజు మటన్ చెడిపోవడంతో
Avinash Ration Manager: అవినాష్ ఏ ముహూర్తాన రేషన్ మేనేజర్ అయ్యాడో కానీ.. అతడికి హౌజ్‌మేట్స్ నుంచి దెబ్బలు పడుతున్నాయి. గురువారం రోజు మటన్ చెడిపోవడంతో, అవినాష్‌ని హౌజ్‌మేట్స్ చితకబాదారు. ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో గుడ్లు పగలగొట్టి మళ్లీ బుక్కయ్యాడు అవినాష్. గుడ్లు పగిలిన విషయం దాచేందుకు ప్రయత్నించాడు. దీంతో అరియానా సొహైల్, మెహబూబ్‌కి విషయం చెప్పింది. అంతే వాళ్లిద్దరు అవినాష్‌ని కుమ్మేశారు. నిన్న మటన్‌ని పాడు చేశావు. ఇవాళ గుడ్లు పగలగొట్టావు. నువ్వేం రేషన్ మేనేజర్. నువ్వు అన్‌ఫిట్ అంటూ సొహైల్, మెహబూబ్, అరియానా చితక్కొట్టారు.
Read More:
Bigg Boss 4: సొహైల్‌ని ఇమిటేట్ చేసిన బిగ్‌బాస్.. కథ వేరే లెవల్లో ఉంది బిగ్‌బాస్ అన్న సొహైల్
Bigg Boss 4: స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్.. ఎమోషనల్ అయిన లాస్య