పాత ఫార్ములానే నమ్ముకున్న బాలయ్య!

నందమూరి బాలకృష్ణ, తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా లాంచ్ అయింది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకి కథ మారింది గానీ.. బాలయ్య పాత్ర మాత్రం మారలేదని తెలుస్తోంది. కెఎస్.రవికుమార్ మొదట బాలయ్యకు పోలీస్ కథ చెప్పాడట. బాలయ్యది పోలీసు పాత్ర. విలన్ రోల్ మాత్రం ఏపీ సీఎం జగన్ పోలికలతో ఉండేలా చెప్పాడట. అప్పటికి ఏపీ ఎన్నికల ఫలితాలు రాలేదు. తెలుగుదేశం పార్టీ […]

పాత ఫార్ములానే నమ్ముకున్న బాలయ్య!
Follow us

|

Updated on: Jun 23, 2019 | 1:19 PM

నందమూరి బాలకృష్ణ, తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా లాంచ్ అయింది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకి కథ మారింది గానీ.. బాలయ్య పాత్ర మాత్రం మారలేదని తెలుస్తోంది.

కెఎస్.రవికుమార్ మొదట బాలయ్యకు పోలీస్ కథ చెప్పాడట. బాలయ్యది పోలీసు పాత్ర. విలన్ రోల్ మాత్రం ఏపీ సీఎం జగన్ పోలికలతో ఉండేలా చెప్పాడట. అప్పటికి ఏపీ ఎన్నికల ఫలితాలు రాలేదు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో బాలయ్య ఓకే చెప్పాడు. అయితే మే23 తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. దాంతో కథ కూడా మార్చాల్సి వచ్చింది.

కథ మారింది గానీ బాలయ్య పాత్ర మాత్రం మార్చలేదట డైరెక్టర్. ఈ కొత్త కథలో కూడా బాలకృష్ణ పోలీసు అధికారిగానే కనిపించనున్నాడు. బాలయ్యకి పోలీసు ఆఫీసర్ రోల్స్ బాగా కలిసొచ్చాయి. ఆయన కెరీర్‌లో ‘రౌడీ ఇన్స్‌పెక్టర్’ వంటి ఎన్నో హిట్ సినిమాలున్నాయి. అందుకే పోలీసు రోల్‌ని మార్చలేదని తెలుస్తోంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రియను ఎంపిక చేశారని టాక్. కాగా ఈ సినిమా షూటింగ్‌ను స్పీడ్ గా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారట నిర్మాతలు.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి