AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రైమ్ డ్రామా నేపథ్యంలో సందీప్ రెడ్డి బాలీవుడ్ మూవీ! 

అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక్కసారిగా నేషనల్ వైడ్ ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఓ క్రైమ్ డ్రామాతో కూడిన సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. త్వరలో తాను ప్యాన్ ఇండియా మూవీ చేయాలనుకుంటున్నానని, ఇది క్రైమ్ డ్రామా నేపథ్యంలోని కథ అని, అయితే అందులో ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో ఇంకా […]

క్రైమ్ డ్రామా నేపథ్యంలో సందీప్ రెడ్డి బాలీవుడ్ మూవీ! 
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 04, 2019 | 9:35 PM

Share

అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక్కసారిగా నేషనల్ వైడ్ ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఓ క్రైమ్ డ్రామాతో కూడిన సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. త్వరలో తాను ప్యాన్ ఇండియా మూవీ చేయాలనుకుంటున్నానని, ఇది క్రైమ్ డ్రామా నేపథ్యంలోని కథ అని, అయితే అందులో ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు మరికొన్ని రోజుల్లో ప్రకటించబోతున్నట్లు సందీప్ రెడ్డి వెల్లడించారు.

మంచి కంటెంట్ ఉంటే సౌత్ సినిమాలు హిందీలో కూడా బాగా ఆడతాయి అని బాహుబలి, కెజిఎఫ్ లాంటి చిత్రాలు ప్రూవ్ చేశాయని ఈ సందర్భంగా సందీప్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో ఈ యంగ్ డైరెక్టర్.. మహేష్ బాబును కలిసి కథ చెప్పినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందనే అంశంపై సరైన క్లారిటీ లేదు.

‘సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన తొలి బాలీవుడ్ మూవీ ‘కబీర్ సింగ్’ వివరాల్లోకి వెళితే… షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈచిత్రం జూన్ 21న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Follow Us
చల్లగా ఉంటుందని పిల్లలను ఏసీ రూమ్‌లో పడుకోబెడుతున్నారా? జాగ్రత్త
చల్లగా ఉంటుందని పిల్లలను ఏసీ రూమ్‌లో పడుకోబెడుతున్నారా? జాగ్రత్త
ఆధార్ కార్డ్ వివరాలు ఫ్రీగా అప్డేట్ చేయించుకోవచ్చు.. అప్పటివరకే..
ఆధార్ కార్డ్ వివరాలు ఫ్రీగా అప్డేట్ చేయించుకోవచ్చు.. అప్పటివరకే..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మేష రాశి వారికి ఎలా ఉందంటే
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మేష రాశి వారికి ఎలా ఉందంటే
ఏడుగురి ప్రాణాలు తీసిన ఎలక్ట్రిక్ కారు!
ఏడుగురి ప్రాణాలు తీసిన ఎలక్ట్రిక్ కారు!
బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే..
బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే..
ఉగాది సెలబ్రేషన్స్‌ దేశమంతా ఎలా? టేస్టీ ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవి?
ఉగాది సెలబ్రేషన్స్‌ దేశమంతా ఎలా? టేస్టీ ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవి?
పెట్రోల్, డీజిల్ పాడైపోతుందా..? ఎన్ని రోజుల వరకు ఉంచుకోవచ్చు..?
పెట్రోల్, డీజిల్ పాడైపోతుందా..? ఎన్ని రోజుల వరకు ఉంచుకోవచ్చు..?
టీంలో వాడు ఉన్నంత వరకు.. టీమిండియా వెంట్రుక కూడా పీకలేరు.!
టీంలో వాడు ఉన్నంత వరకు.. టీమిండియా వెంట్రుక కూడా పీకలేరు.!
కూతురి కోసం తల్లి ఆరాటం.. వీధిలో స్పృహ కోల్పోయిన మోనాలిసా తల్లి..
కూతురి కోసం తల్లి ఆరాటం.. వీధిలో స్పృహ కోల్పోయిన మోనాలిసా తల్లి..
బంటా మజాకా.. దెబ్బకు సుస్సు పోసుకున్న బెబ్బులి.. వీడియో చూస్తే
బంటా మజాకా.. దెబ్బకు సుస్సు పోసుకున్న బెబ్బులి.. వీడియో చూస్తే
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
శ్రీశైలంలో ఘనంగా రెండో రోజు ఉగాది హోత్సవాలు
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
ఎక్కడ దాక్కున్నా.. నెతన్యాహును వేటాడి చంపుతాం
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు