AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిలీజ్‌కి సిద్ధమైన జీవా ‘కీ’

కోడంబాక్కం: “రంగం” సినిమాతో తెలుగులో బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడమే కాకుండా ఆడియెన్స్‌కు కూడా చేరువయ్యాడు హీరో జీవా. కాని ఈ హీరో నటించిన చిత్రాలన్నీ ఇటీవల కమర్షియల్‌గా గుర్తింపు తెచ్చుకోలేకపోయాయి. అయినప్పటికి కసిగా ప్రయత్నాలు చేస్తూ ఓ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. కాళీస్‌ దర్శకత్వంలో జీవా నటించిన సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘కీ’ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. గ్లోబల్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ బ్యానరుపై మేఖెల్‌ రాయప్పన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవాకు జోడీగా నిక్కీ గల్రాణి […]

రిలీజ్‌కి సిద్ధమైన జీవా ‘కీ’
Ram Naramaneni
|

Updated on: Mar 15, 2019 | 10:40 AM

Share

కోడంబాక్కం: “రంగం” సినిమాతో తెలుగులో బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడమే కాకుండా ఆడియెన్స్‌కు కూడా చేరువయ్యాడు హీరో జీవా. కాని ఈ హీరో నటించిన చిత్రాలన్నీ ఇటీవల కమర్షియల్‌గా గుర్తింపు తెచ్చుకోలేకపోయాయి. అయినప్పటికి కసిగా ప్రయత్నాలు చేస్తూ ఓ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. కాళీస్‌ దర్శకత్వంలో జీవా నటించిన సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘కీ’ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. గ్లోబల్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ బ్యానరుపై మేఖెల్‌ రాయప్పన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవాకు జోడీగా నిక్కీ గల్రాణి హీరోయిన్‌గా నటించింది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో సెన్సార్‌కు కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్‌ వచ్చింది.

అయితే కొన్ని కారణాలతో సినిమాను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించినందున ఏప్రిల్‌ 12న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం ఈ మూవీకి అభినందన్‌ రామానుజం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా తర్వాత జీవా నటించిన ‘జిప్సి’, ‘గొరిల్లా’ చిత్రాలు విడుదల కానున్నాయి. మొత్తానికి ఈ సంవత్సరంలో ఏకంగా మూడు సినిమాలతో జీవా వెండితెరపై సందడి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి

కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..