AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 మందితో ఎఫైర్.. ఏదీ వర్కౌట్ కాలేదు.. పెళ్లికాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది

మూవీ ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు, బ్రేకప్స్, పెళ్లిళ్లకు, విడాకులు ఇవన్నీ చాలా కామన్ గా కనిపిస్తూ.. వినిపిస్తూ.. ఉంటాయి. అలాగే లవ్ ఎఫైర్స్, డేటింగ్స్ కూడా ఎక్కువే.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ , హీరోలు డేటింగ్ చేసుకొని ఆయా తర్వాత విడిపోయారు కూడా.. అయితే ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా 13మందితో ఎఫైర్ పెట్టుకుంది.

Rajeev Rayala
|

Updated on: Mar 08, 2026 | 1:48 PM

Share
మూవీ ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు, బ్రేకప్స్, పెళ్లిళ్లకు, విడాకులు ఇవన్నీ చాలా కామన్ గా కనిపిస్తూ.. వినిపిస్తూ.. ఉంటాయి. అలాగే లవ్ ఎఫైర్స్, డేటింగ్స్ కూడా ఎక్కువే.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ , హీరోలు డేటింగ్ చేసుకొని ఆయా తర్వాత విడిపోయారు కూడా.. అయితే ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా 13మందితో ఎఫైర్ పెట్టుకుంది. ఓ హీరోతో డేటింగ్ చేస్తుంది అని వార్తలు వచ్చే‌‌లోగా.. అతనితో విడిపోయి మరొకరితో రిలేషన్ లో ఉంది అంటూ కొత్త వార్త పుట్టుకొచ్చేది.

1 / 5
ఇలా ఆమె ఏకంగా 13మందితో ఎఫైర్ పెట్టుకుంది. ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. తనకంటే చిన్న వాడితో డేటింగ్ చేసింది.. అలాగే వయసులో తనకంటే చాలా పెద్దవాడితోనూ డేటింగ్ చేసింది. కానీ ఈ అమ్మడికి అవేమి కలిసి రాలేదు. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

2 / 5
ఎప్పుడూ బాలీవుడ్ వుడ్ లో ఈ అమ్మడి ప్రేమాయణం న్యూస్ గా మారుతూ ఉంటుంది. ఇంతకూ ఆమె ఎవరంటే మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్‌. మొన్నటివరకు తనకన్నా చిన్నవాడైన రోహ్మన్‌ షాల్‌ తో రిలేషన్ లో ఉంది ఈ బ్యూటీ. ఆతర్వాత అతనితో విడిపోయింది.

3 / 5
అలాగే ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీతో ప్రేమలో పడింది. ఆయనతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆతర్వాత ఆమె అతని నుంచి కూడా విడిపోయింది. తిరిగి పాత బాయ్ ఫ్రెండ్ రోహ్మన్‌ షాల్‌తో కనిపించి షాక్ ఇచ్చింది.

4 / 5
ఇక ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది ఈ అమ్మడు. సుస్మితా సేన్‌కి ఇప్పటివరకు 13 లవ్ ఎఫైర్లు ఉన్నాయి. సుష్మితా సేన్‌ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఇక సుష్మితా సేన్‌ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ ల్లో నటిస్తుంది. 

5 / 5
Follow Us
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..

మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..

కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!

షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి

రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..

దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?

IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?

బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?

ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా