Pawan Kalyan Movie Update: పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రంగమ్మత్త.. స్పెషల్ సాంగ్‏లో మెరవనున్న ముద్దుగుమ్మ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

Pawan Kalyan Movie Update: పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రంగమ్మత్త.. స్పెషల్ సాంగ్‏లో మెరవనున్న ముద్దుగుమ్మ ?
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 18, 2021 | 6:15 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. వకీల్ సాబ్ సినిమా చిత్రీకరణ పూర్తికాగానే పవన్.. క్రిష్ సినిమాలో షూటింగ్‏లో బిజీగా మారిపోయారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏంఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ హీరోయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తుండగా.. అర్జున్ రాంసల్ విలణ్గా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ప్రముఖ యాంకర్ అనసూయ కూడా నటించనుందట. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్‏లో అనసూయ కనిపించనున్నట్లుగా టాక్. అయితే గతంలో అత్తారింటికి దారేది సినిమాలోని ‘ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే’ పాటలో నటించడానికి అనసూయకు అవకాశం వచ్చిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకున్నారట అనసూయ. ఇక మళ్ళీ పవన్ సినిమాలో నటించే అవకాశం రావడంతో అనసూయ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మాత్తగా నటించింది అనసూయ. ఇక ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తు బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

Also Read:

Director Trivikram: పవన్ కోసం రంగంలోకి త్రివిక్రమ్.. ఆ సినిమాకు మాట సాయం చేయనున్న డైరెక్టర్..

Zombie Reddy Movie: జాంబీ రెడ్డి సినిమా నుంచి ‘గో కరోనా’ సాంగ్ రిలీజ్.. ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటమా అంటూ..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!