Anasuya Bharadwaj: ఫ్లాష్‌ బ్యాక్‌ డబ్బింగ్‌ మొదలెట్టిన అనసూయ.. ఫొటోలు పంచుకున్న చిత్ర యూనిట్‌..

ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫ్లాష్‌ బ్యాక్‌'. 'గుర్తుకొస్తున్నాయి' అనేది ట్యాగ్‌లైన్‌. అభిషేక్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై డాన్‌ శ్యాండీ...

Anasuya Bharadwaj: ఫ్లాష్‌ బ్యాక్‌ డబ్బింగ్‌ మొదలెట్టిన అనసూయ.. ఫొటోలు పంచుకున్న చిత్ర యూనిట్‌..
Follow us
Basha Shek

|

Updated on: Nov 09, 2021 | 9:08 PM

ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఫ్లాష్‌ బ్యాక్‌’. ‘గుర్తుకొస్తున్నాయి’ అనేది ట్యాగ్‌లైన్‌. అభిషేక్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై డాన్‌ శ్యాండీ దర్శకత్వంలో రమేష్‌ పిళ్లై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ సినిమాకు తాజాగా తన పాత్రకు డబ్బింగ్‌ మొదలుపెట్టింది అనసూయ. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అందరితో పంచుకుంది. అనసూయ డబ్బింగ్‌ చెబుతోన్న ఫొటోలను షేర్‌ చేసుకుంది.

‘పుష్ప’, ‘ఖిలాడీ’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అనసూయ ‘ఫ్లాష్‌ బ్యాక్‌’లో పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనుందని దర్శక నిర్మాతలు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రెజీనా ఓ ఆంగ్లో ఇండియన్‌ టీచర్‌గా వైవిధ్యమైన పాత్ర పోషిస్తోందని, ప్రభుదేవా పాత్ర కూడా కొత్తగా ఉంటుందని వారు చెప్పుకొచ్చారు. వీరి పాత్రలే ఈ సినిమాకు హైలెట్‌ కానున్నాయని, సినిమాలోని బలమైన భావోద్వేగాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు.

Also Read:

Actress Sharada: మలయాళ సినీ పరిశ్రమలో విషాదం.. గుండె పోటుతో సీనియర్ నటి కన్నుమూత..

Payal Rajput: నీతో ఉంటే నా జీవితం ఎంతో బాగుంటుంది.. ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన అందాల పాయల్‌ రాజ్‌పుత్‌..

Raj Kundra: బెయిల్ తర్వాత మొదటిసారిగా కనిపించిన రాజ్ కుంద్రా.. భార్యతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలో బిజీబిజీ..

అంగరంగ వైభవంగా ఆవుదూడకు గ్రాండ్‌గా ఉయ్యాల ఫంక్షన్‌ !!
అంగరంగ వైభవంగా ఆవుదూడకు గ్రాండ్‌గా ఉయ్యాల ఫంక్షన్‌ !!
వాడిపోయిన పూలను పారేసే బదులు ఇలా ఫేస్ మాస్క్ తయారు చేసుకోండి..
వాడిపోయిన పూలను పారేసే బదులు ఇలా ఫేస్ మాస్క్ తయారు చేసుకోండి..
పుట్టుడు దుఃఖంతో రంది పెట్టుకుంటే.. పండులాంటి బిడ్డ పుట్టాడు
పుట్టుడు దుఃఖంతో రంది పెట్టుకుంటే.. పండులాంటి బిడ్డ పుట్టాడు
చేతబడులు.. భయంకర సంఘటనలు.. హడలెత్తించే హారర్ థ్రిల్లర్
చేతబడులు.. భయంకర సంఘటనలు.. హడలెత్తించే హారర్ థ్రిల్లర్
ఎవరు బాసు నువ్వు.. సెంచరీ చేసేందుకు ఏకంగా 10 ఏళ్లు..
ఎవరు బాసు నువ్వు.. సెంచరీ చేసేందుకు ఏకంగా 10 ఏళ్లు..
430 కోట్ల ఆస్తులు.. 50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు !!
430 కోట్ల ఆస్తులు.. 50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు !!
ఆ MLA కు లడ్డూలు.. ఫ్రూట్స్ తో తులాభారం.. ఆ లడ్డూలు ఏం చేశారంటే
ఆ MLA కు లడ్డూలు.. ఫ్రూట్స్ తో తులాభారం.. ఆ లడ్డూలు ఏం చేశారంటే
IND vs AUS: 21 ఏళ్ల క్రితం గంగూలీ చేసిన తప్పే రిపీట్ చేసిన రోహిత్
IND vs AUS: 21 ఏళ్ల క్రితం గంగూలీ చేసిన తప్పే రిపీట్ చేసిన రోహిత్
గుకేష్‌కు తమిళనాడు సీఎం బంఫర్ ఆఫర్.. రూ. 5 కోట్ల నజరానా
గుకేష్‌కు తమిళనాడు సీఎం బంఫర్ ఆఫర్.. రూ. 5 కోట్ల నజరానా
నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్‌ రన్‌‪.. మన తెలంగాణ నుంచే
నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్‌ రన్‌‪.. మన తెలంగాణ నుంచే