AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naandhi Movie Pre Release Event: థ్రిల్లర్ మూవీతో రాబోతున్న అల్లరి నరేష్.. ‘నాంది’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..

టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘నాంది’. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్

Naandhi Movie Pre Release Event: థ్రిల్లర్ మూవీతో రాబోతున్న అల్లరి నరేష్.. 'నాంది' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..
Rajitha Chanti
|

Updated on: Feb 15, 2021 | 7:17 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘నాంది’. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కాస్తా సీరియస్ లుక్‏లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. జైలు బ్యాక్ డ్రాప్‏లో ఉండనున్న ఈ మూవీని దర్శకుడు సతీష్ విగ్నేష్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో నరేష్ పోలీస్ స్టేషన్లో నగ్నంగా కూర్చోని ఉన్నాడు. దీంతో అల్లరి నరేష్ నుంచి థ్రిల్లర్ మూవీ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది. ఈ మూవీ ప్రచారంలో భాగంగా.. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాన్ని tv9లో లైవ్‏లో వీక్షించండి.

Follow Us
కాలజ్ఞాన ప్రవక్త వీరబ్రహ్మం.. తెలియని నిజాలు, రహస్యాలు
కాలజ్ఞాన ప్రవక్త వీరబ్రహ్మం.. తెలియని నిజాలు, రహస్యాలు
సినిమా పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..
సినిమా పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..
బంగారు తీగ చేపల్ని చుక్కనూనె లేకుండా అరిటాకులో ఇలా చేసేయండి
బంగారు తీగ చేపల్ని చుక్కనూనె లేకుండా అరిటాకులో ఇలా చేసేయండి
డీమార్ట్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయి..? అసలు సీక్రెట్స్ ఇదే
డీమార్ట్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయి..? అసలు సీక్రెట్స్ ఇదే
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ల మధ్య వార్
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ల మధ్య వార్
లవర్స్ తెగ పాడుకున్న పాట..
లవర్స్ తెగ పాడుకున్న పాట..
చికెన్ ధరలు ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
చికెన్ ధరలు ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
మీరు ఆరోగ్యంగా ఉన్నట్టేనా? భారతీయుల్లో పెరుగుతున్న ప్రీడయాబెటిస్
మీరు ఆరోగ్యంగా ఉన్నట్టేనా? భారతీయుల్లో పెరుగుతున్న ప్రీడయాబెటిస్
శరీరంలో వేడిని తగ్గించే మెత్తని రవ్వ లడ్డు.. 10 నిమిషాల్లోనే..
శరీరంలో వేడిని తగ్గించే మెత్తని రవ్వ లడ్డు.. 10 నిమిషాల్లోనే..
పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 విషయాలు తెలుసుకోండి
పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 విషయాలు తెలుసుకోండి