AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లైగర్’‏తో బాలీవుడ్ బ్యూటీ.. ‘ఫ్యాన్ మూమెంట్’ అంటూ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..

యంగ్ హీరో విజయ్ దేవరకొండకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు. అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్.

'లైగర్'‏తో బాలీవుడ్ బ్యూటీ.. 'ఫ్యాన్ మూమెంట్' అంటూ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..
Rajitha Chanti
|

Updated on: Feb 15, 2021 | 7:02 PM

Share

Vijay Devarakonda & Sara Ali Khan : యంగ్ హీరో విజయ్ దేవరకొండకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు. అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. ఇటీవల ఈ మూవీని హిందీలో రీమేక్ చేయగా.. అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో విజయ్ కు బాలీవుడ్‏లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్ అంట. విజయ్‏తో సెల్ఫీ తీసుకున్న ఫోటోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేయడంతో.. అవి నెట్టింట్లో వైరల్ అవతున్నాయి.

ప్రస్తుతం విజయ్.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను చార్మీ, కరణ్ జోహార్‏లు సంయుక్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఇందులో విజయ్‏కు జోడిగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్ళిన విజయ్.. అక్కడ కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీలో పాల్గోన్నాడు. అక్కడికి బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ కూడా వచ్చింది. ఆ సమయంలోనే విజయ్‏తో ఆమె తీసుకున్న సెల్ఫీని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది సారా. ఆ పార్టీలో బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు కూడా పాల్గొన్నారు.

Also Read:

దివంగత హీరో చిరంజీవి సర్జా కొడుకు వీడియోను షేర్ చేసిన మేఘనా.. ‘జూనియర్ సీ’ అంటూ ఎమోషనల్ మేసేజ్..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!