Kalyan Ram’s new Movie Photos: కల్యాణ్‌రామ్ కొత్త సినిమా..కొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న కళ్యాణ్ రామ్.
ఇటీవల ‘ఉప్పెన’తో హిట్ కొట్టి మంచి జోష్‌లో ఉన్న ఈ సంస్థ.. తాజాగా నందమూరి కల్యాణ్‌రామ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభించింది. ఈ చిత్రంతో రాజేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
