అవసరమైన సమయంలో నాన్న నాతో లేరు

తండ్రి అవసరమైన సమయంలో మహేశ్ భట్ తనతో లేరని అలియా భట్ తెలిపింది. అందుకే ఆయన లేరన్న బాధ ఎప్పుడూ ఉండేదని కాదని ఆమె చెప్పింది. చిన్నప్పుడు తన తండ్రితో ఎక్కువ సమయం గడపలేదని, ఎప్పుడూ ఆయన పనిలోనే నిమగ్నమయ్యేవారని, అందుకే ఆయన ఇంటికి వచ్చిన ప్రతీసారి ఎవరో సెలబ్రిటీ వచ్చినట్లే ఫీల్ అయ్యేదాన్ని అని అలియా పేర్కొంది. అయితే సినిమాల్లోకి వచ్చాకే తన తండ్రితో అనుబంధం పెరిగిందని ఆమె చెప్పింది. చిన్నప్పుడు తన తండ్రి ఎందుకు […]

అవసరమైన సమయంలో నాన్న నాతో లేరు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:16 PM

తండ్రి అవసరమైన సమయంలో మహేశ్ భట్ తనతో లేరని అలియా భట్ తెలిపింది. అందుకే ఆయన లేరన్న బాధ ఎప్పుడూ ఉండేదని కాదని ఆమె చెప్పింది. చిన్నప్పుడు తన తండ్రితో ఎక్కువ సమయం గడపలేదని, ఎప్పుడూ ఆయన పనిలోనే నిమగ్నమయ్యేవారని, అందుకే ఆయన ఇంటికి వచ్చిన ప్రతీసారి ఎవరో సెలబ్రిటీ వచ్చినట్లే ఫీల్ అయ్యేదాన్ని అని అలియా పేర్కొంది.

అయితే సినిమాల్లోకి వచ్చాకే తన తండ్రితో అనుబంధం పెరిగిందని ఆమె చెప్పింది. చిన్నప్పుడు తన తండ్రి ఎందుకు దూరంగా ఉండేవారో సినిమాల్లోకి వచ్చాకే తెలిసిందని, ఈ రంగమే అలాంటిదని అలియా తెలిపింది.

ఇక రణ్‌బీర్‌తో పెళ్లి గురించి ప్రస్తావించిన అలియా.. రిలేషన్‌షిప్‌లో సంతోషంగా ఉన్నంత మాత్రాన దాని అర్థం పెళ్లి చేసుకుంటానని కాదు. మా మధ్య బంధం మరింత బలపడాలని అనుకున్నప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తా. ప్రస్తుతం నేను సినిమాలలో బిజీగా ఉన్నా. అందుకే ఇప్పట్లో పెళ్లి ఆలోచనలు లేవు అని చెప్పుకొచ్చింది. కాగా రణ్‌వీర్ సింగ్ సరసన ఈ అమ్మడు నటించిన గల్లీ బాయ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..