AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna : షూటింగ్ సెట్‌లో రష్మిక హోలీ సంబరాలు.. వైరల్ అవుతోన్న ఫోటోలు

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ వయ్యారి భామ. తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉంటుంది ఈ అమ్మడు. చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి సత్తా చాటింది.

Rashmika Mandanna : షూటింగ్ సెట్‌లో రష్మిక హోలీ సంబరాలు.. వైరల్ అవుతోన్న ఫోటోలు
Rashmika
Rajeev Rayala
|

Updated on: Mar 25, 2024 | 6:29 PM

Share

క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగితోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమా ఈ అమ్మడి రేంజ్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ వయ్యారి భామ. తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉంటుంది ఈ అమ్మడు. చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి సత్తా చాటింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది హిందీలో క్రేజీ మూవీస్ చేస్తుంది.

తాజాగా రష్మిక మందన్నహోలీ వేడుకలు చేసుకుంది. రష్మిక తన కుటుంబంతో కలిసి హోలీ జరుపుకోలేదు. ఆమె షూటింగ్ సెట్‌లోనే హోలీ వేడుకలు జరుపుకున్నారు. హోలీ సెలబ్రేషన్ కు సంబంధించిన ఫోటోను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఈసారి హోలీ మనందరికీ పని ఉంది. అయితే మీరందరూ సురక్షితంగా హోలీ ఆడుతూ ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాను. రష్మిక మందన్న తన టీమ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ, “ఇక్కడి నుండి మీకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని చెప్పారు. అభిమానులు కూడా రష్మికకు కామెంట్స్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

‘పుష్ప’, ‘యానిమల్‌’ చిత్రాలతో రష్మిక మందన్నకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘చవ్వా’ సినిమాల్లో నటిస్తుంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 విడుదల కానుంది. ఆ సినిమా విడుదలైన తర్వాత రష్మిక మందన్న పాపులారిటీ పాన్ ఇండియా స్థాయిలో పెరగనుంది. ఇక ఇటీవల ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’ టీమ్ ప్రోమోలో రష్మిక మందన్న కనిపించింది. దీనినికొందరు వ్యతిరేకించారు. ఈ సహకారం అవసరం లేదు’ అని పలువురు విమర్శలు చేశారు. రష్మిక మందన్నకు ఇలాంటి ట్రోల్స్ మామూలే. కానీ అవేమి రష్మిక పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి