Priyanka Chopra: ఎట్టకేలకు తన గారాల పట్టి ముఖాన్ని ప్రపంచానికి చూపించిన ప్రియాంక.. ఇందులోనూ ట్విస్ట్‌ ఉందండోయ్‌..

Priyanka Chopra: ప్రియాంక చోప్రా.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్‌లో (Bollywood) ప్రస్థానం మొదలు పెట్టిన ఈ బ్యూటీ హాలీవుడ్‌ (Hollywood) చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగి గ్లోబల్‌ స్టార్‌గా మారింది. ఆ తర్వాత...

Priyanka Chopra: ఎట్టకేలకు తన గారాల పట్టి ముఖాన్ని ప్రపంచానికి చూపించిన ప్రియాంక.. ఇందులోనూ ట్విస్ట్‌ ఉందండోయ్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 11, 2022 | 3:43 PM

Priyanka Chopra: ప్రియాంక చోప్రా.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్‌లో (Bollywood) ప్రస్థానం మొదలు పెట్టిన ఈ బ్యూటీ హాలీవుడ్‌ (Hollywood) చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగి గ్లోబల్‌ స్టార్‌గా మారింది. ఆ తర్వాత అమెరికన్‌ పాప్‌ సింగ్ నిక్‌ జోనాస్‌ను వివాహం చేసుకొని అమెరికాలో జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా నటించకపోయినప్పటికీ ఈవెంట్‌లకు హాజరవుతూ లేటెస్ట్‌ ఫొటోస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుదీ బ్యూటీ. ఇక ఈ అందాల తార సరోగసీ ద్వారా కూతురుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

చిన్నారి కూతురు మాల్తీ మేరీని ప్రియాంక గతంలోనే ప్రపంచానికి పరిచయం చేసింది. ఆడపాదడపా చిన్నారికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వచ్చే ప్రియాకం కూతురు ముఖాన్ని మాత్రం ఇప్పటి వరకు ప్రపంచానికి చూపించలేదు. ప్రతీసారి ముఖాన్ని కవర్‌ చేస్తూనే పిక్స్‌ను పోస్ట్‌ చేస్తోంది ప్రియాంక. అయితే తాజాగా గురువారం ప్రియాంక తన చిన్నారు ముఖాన్ని తొలిసారి అభిమానులతో షేర్‌ చేసుకుంది.

Priyanka Chopra

ఇవి కూడా చదవండి

రాఖీ పండుగ సందర్భంగా కూతురు ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేసిన ప్రియాంక.. ఈ ఫొటోపై డేసీ గర్ల్‌ అనే చిన్న ట్యాగ్‌ను జత చేసింది. అయితే ప్రియాంక ఇంకా సస్పెన్స్‌ను కొనసాగిస్తూనే ఉంది. ఈ ఫొటోలో కూడా చిన్నారి మాల్తీ మేరీ ముఖం పూర్తిగా కనడబకుండా పోస్ట్‌ చేసింది ప్రియాంక. దీంతో ఈ ఫొటో చూసిన ప్రియాంక ఫ్యాన్స్‌ కూతురును పూర్తిగా ఇంకెప్పుడు చూపిస్తారు మేడం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?