Pranitha Subhash: అరెరే.. ఎంత చూడముచ్చటగా ఉంది.. పట్టుచీరలో మరింత అందంగా బాపుగారి బొమ్మ..
ప్రణీత సుభాష్ ఒకప్పుడు తెలుగు సినీరంగంలో మంచి హీరోయిన్. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోయింది. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ కొన్ని ఏళ్లకు సెకండ్ హీరోయిన్ గా అలరించింది. పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించిన ప్రణీత.. అటు సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తన మంచి మనసును చాటుకుంది.