Kamal Haasan: కరోనా బారిన పడ్డ కమల్‌ హాసన్‌.. అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్‌..

Kamal Haasan: కరోనా మహమ్మారి ఇంకా తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఇప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తమిళ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ కూడా కరోనా బారిన పడ్డారు...

Kamal Haasan: కరోనా బారిన పడ్డ కమల్‌ హాసన్‌.. అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్‌..
Kamal
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 22, 2021 | 3:37 PM

Kamal Haasan: కరోనా మహమ్మారి ఇంకా తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఇప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తమిళ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల తన సొంత క్లాత్‌ బ్రాండ్‌కు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమెరికా వెళ్లిన కమల్‌.. తాజాగా తిరిగి భారత్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే లక్షణాలు కనిపించగానే వెంటనే అలర్ట్‌ అయిన కమల్‌.. పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. అభిమానులు , పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఎంఎన్ఎం పార్టీ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే తన ఆరోగ్య పరిస్థితిపై కమల్‌ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘అమెరికా టూర్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత కాస్త దగ్గు వచ్చింది. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాను. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు.. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ ప్రస్తుతం.. భారతీయుడు సీక్వెల్ చిత్రంతో పాటు ‘విక్రమ్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Viral Video: ఆహారాన్ని ఎలా విసిరేస్తున్నాడో చూడండి.. వైరల్ అయిన వీడియో..

Kolkata-Mumbai: యూఏఈలో సందడి చేయనున్న ముంబై, కోల్‌కతా టీంలు.. సిద్ధమైన ఈపీఎల్ టీ20 లీగ్..!

Viral Video: ఈ క్యాప్ రంగులను గుర్తుపట్టగలరా.. సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్న కలర్ చూసింగ్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే