Mokshagna: బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం.. మోక్షజ్ఞను లాంచ్‌ చేయనున్న యంగ్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌.?

Mokshagna: నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ వెండి తెర ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తనయుడి సినీ జీవితంపై బాలకృష్ణ మాత్రం ఓపెన్ అవ్వలేదు...

Mokshagna: బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం.. మోక్షజ్ఞను లాంచ్‌ చేయనున్న యంగ్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌.?
Nandamuri Mokshagna
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 11, 2022 | 9:17 PM

Mokshagna: నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ వెండి తెర ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తనయుడి సినీ జీవితంపై బాలకృష్ణ మాత్రం ఓపెన్ అవ్వలేదు. గతంలో ఓసారి బాలయ్య తానే స్వయంగా ఆదిత్య369 సీక్వెల్‌ను తెరకెక్కిస్తానని ఆ సినిమాతోనే మోక్షజ్ఞను లాంచ్‌ చేస్తానంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ తర్వాత మళ్లీ మోక్షజ్ఞ డెబ్యూ గురించి చర్చ జరగలేదు. అయితే తాజాగా మరోసారి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై చర్చ ప్రారంభమైంది.

తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు మోక్షజ్ఞ సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ కాన్ఫామ్‌ అయినట్లు తెలుస్తోంది. తనయుడిని గ్రాండ్‌గా లాంచ్‌ చేసే బాధ్యతను బాలయ్య ఓ యంగ్‌ డైరెక్టర్‌కు అప్పజెప్పారని చర్చ జరుగుతోంది. టాక్సీవాలా, శ్యామ్‌సింగరాయ్‌ వంటి చిత్రాలతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న రాహుల్‌ సాంకృత్యన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడని టాక్‌ నడుస్తోంది. అంతేకాదు మోక్షజ్ఞను దృష్టిలో పెట్టుకొని రాహుల్‌ ఒక అద్భుత కథను సిద్ధం చేసుకున్నాడని సమాచారం.

ఇప్పటికే మోక్షజ్ఞ, బాలకృష్ణలతో కథ గురించి చర్చించిన రాహుల్‌ వారి నుంచి సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ తీసుకున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది.? ఈసారైనా మోక్షజ్ఞ సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ పక్కాగా ఉంటుందా.? అన్న విషయాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే