బ్రీత్ : ఇంటు ది షాడోస్ సీజన్ – 3 తో ప్రేక్షకుల ముందుకు రానున్న అభిషేక్.. ఈ సిరీస్ గురించి షాకింగ్ నిజాలు వెల్లడి..

Abhishek Bachchan : అభిషేక్ బచ్చన్ తొలి వెబ్ సిరీస్ బ్రీత్ ఇంటు ది షాడోస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.. క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులలో

బ్రీత్ : ఇంటు ది షాడోస్  సీజన్ - 3 తో ప్రేక్షకుల ముందుకు రానున్న అభిషేక్.. ఈ సిరీస్ గురించి షాకింగ్ నిజాలు వెల్లడి..
Abhishek Bachchan
Follow us
uppula Raju

|

Updated on: Mar 28, 2021 | 2:09 PM

Abhishek Bachchan : అభిషేక్ బచ్చన్ తొలి వెబ్ సిరీస్ బ్రీత్ ఇంటు ది షాడోస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.. క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులలో సంచలనం సృష్టిస్తోంది. తాజా సమాచారం మేరకు అభిషేక్ బచ్చన్ బ్రీత్ సీజన్ 3తో ​తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని తెలిసింది. అభిషేక్ బచ్చన్ తన వెబ్ సిరీస్ విడుదలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా అభిషేక్ షూటింగ్ సిబ్బందికి, బ్రీత్ సిరీస్ ‌కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సిరీస్ క్రెడిట్ మొత్తం దర్శకుడు మయాంక్ శర్మకు వెళ్ళాలంటూ కొనియాడాడు.

ఇందులో మల్టీ డిజార్డర్‌ పర్సనాలిటీతో బాధపడుతున్న వ్యక్తిగా సూపర్బ్ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఫిబ్రవరిలో ఆగ్రాలో ‘దస్వీ’ షూటింగ్‌ స్టార్ట్ చేశామని, ఏప్రిల్ చివరి వారంలో పూర్తవుతుందని తెలిపాడు. ఏప్రిల్ చివరి వారంలో పూర్తవుతుందని తెలిపాడు. ఇది ఫినిష్ కాగానే ఇమ్మిడియేట్‌గా బ్రీత్ షూటింగ్‌లో జాయిన్ అవుతానని చెప్పాడు. ఆ తర్వాత జాన్ అబ్రహంతో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ హిందీ రీమేక్‌ చిత్రీకరణ ప్రారంభిస్తామని, దాదాపు 13 ఏళ్ల తర్వాత తన జిగ్రీ దోస్త్‌తో వర్క్ చేయబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపాడు అభిషేక్.

వధువు నుదిటిపై తిలకం.. పడిన తీరు అద్భుతం.. పెళ్లి వీడియో చూస్తే ఆశ్చర్యం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక… హోలీ సంద్భంగా ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉందంటున్న బ్యాంక్ అధికారులు..

తమిళనాడు సీఎం ప్రధాని, హోం మంత్రి కాళ్ళముందు తలొగ్గడం చూడలేం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

భవ్యాస్ బిల్డర్స్ అధినేత ఆనంద్ ప్రసాద్‌పై చీటింగ్ కేసు.. పరారీలో ఉన్న ప్రసాద్ కోసం పోలీసుల వేట..!