భార‌త్ సీర‌మ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 25 లక్షల విలువైన వ్యాక్సిన్లు దగ్ధం

Bharat Serums And Vaccines Limited: దేశంలో ఒక వైపు కరోనా కేసులు, మరణాలు పెరుగుతుంటే మరోవైపు ఆస్పత్రులు, ఇతర ఔషధాలకు సంబంధించిన గోడౌన్‌లలో అగ్ని..

భార‌త్ సీర‌మ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 25 లక్షల విలువైన వ్యాక్సిన్లు దగ్ధం
Indore Godown
Follow us
Subhash Goud

|

Updated on: May 17, 2021 | 5:58 PM

Bharat Serums And Vaccines Limited: దేశంలో ఒక వైపు కరోనా కేసులు, మరణాలు పెరుగుతుంటే మరోవైపు ఆస్పత్రులు, ఇతర ఔషధాలకు సంబంధించిన గోడౌన్‌లలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతోంది. ఇక ఆస్పత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌ దొరక్క కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే వ్యాక్సిన్ల కొరత కూడా ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని భారత్‌ సీరమ్స్‌ అండ్‌ వ్యాక్సిన్‌ లిమిటెడ్‌లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో కంపెనీ గోడౌన్‌లోని నిల్వ ఉంచిన కరోనా మెడిసిన్స్‌, వ్యాక్సిన్‌లతో పాటు బ్లాక్‌ ఫంగస్‌కు ఉపయోగించే మందులు సైతం పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇక ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందా..? లేక ఇతర కారణాలున్నాయా..? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో రూ.25 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు కంపెనీ యాజమాన్యం ప్రాథమికంగా అంచనా వేసింది.

ఇవీ చదవండి:

Cyclone: వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో తుఫాన్ ముప్పు!! ఈ నెలాఖరున ఏర్పడే అవకాశం.!

Vaccine: ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తుల వ్యవస్థలో టాప్ ప్లేస్ లో ఇండియా.. మరి కరోనా టీకాకు ఏమైంది?.. నిపుణులు ఏమంటున్నారు?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..
వాసుకి కాల సర్ప దోషమా.. తలెత్తే ఇబ్బందులు? దోష నివారణలు ఏమిటంటే
వాసుకి కాల సర్ప దోషమా.. తలెత్తే ఇబ్బందులు? దోష నివారణలు ఏమిటంటే