Cyclone: వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో తుఫాన్ ముప్పు!! ఈ నెలాఖరున ఏర్పడే అవకాశం.!

Tauktae Cyclone: ఒకవైపు కరోనా కల్లోలం.. మరోవైపు 'తౌటే' తుఫాన్‌ బీభత్సంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులు పడుతుంటే.. తాజాగా వాతావరణ శాఖ..

Cyclone: వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో తుఫాన్ ముప్పు!! ఈ నెలాఖరున ఏర్పడే అవకాశం.!
Follow us
Ravi Kiran

|

Updated on: May 17, 2021 | 4:32 PM

Tauktae Cyclone: ఒకవైపు కరోనా కల్లోలం.. మరోవైపు ‘తౌటే’ తుఫాన్‌ బీభత్సంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులు పడుతుంటే.. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. ఈ నెలాఖరును హిందూ మహాసముద్రంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఇదిలా ఉంటే ‘తౌటే’ తుఫాన్ ఐదు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది.

అండమాన్ నికోబార్-సుమత్రా హిందూ మహాసముద్రం-బంగాళాఖాతం సముద్రపు నీరు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నా.. సముద్ర మట్టానికి పైన ఉన్న ఉష్ణోగ్రత దానికి వ్యతిరేకంగా ఉందని.. హిందూ మహాసముద్రంలో ఈ నెలాఖరు నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. అది తుఫాన్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. సముద్ర ఉష్ణోగ్రతలను నిరంతరం పర్యవేక్షిస్తున్న వాతావరణ శాస్త్రవేత్త ఈ నెలాఖరుకు మరో తుఫాన్ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ వారం చివరి నాటికి హిందూ మహాసముద్రం తుఫానులకు అనుకూలమైన వాతావరణంగా మారుతుందని చెబుతున్నారు.

Also Read: 

ఇండియాకు 7 వేల కోట్లు విరాళంగా ఇచ్చిన 27 ఏళ్ల యువకుడు.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

చిరుతపై సింహం సాలిడ్ ఎటాక్.. చివరికి గెలిచిందేవరంటే.? షాకింగ్ దృశ్యాలు..

‘సెక్స్ కోసం వెళ్లాలి’.! ఈ-పాస్ ఇవ్వండి.. పోలీసులకు వింత రిక్వెస్ట్.. అసలు విషయమేమిటంటే.!

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!