AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరట్‌లో టెర్రర్ ఆపరేషన్.. ఖలిస్థాన్‌ ఉగ్రవాది అరెస్ట్..

యూపీలో యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ వాంటెడ్‌ ఉగ్రవాది కోసం ఆపరేషన్ చేపట్టింది. మీరట్‌లో పంజాబ్‌ పోలీసులతో కలిపి.. యూపీకి చెందిన ఏటీఎస్ పోలీసులు దాడులు జరిపారు. ఈ ఘటనలో ఖలిస్థాన్‌ మూమెంట్‌కు సంబంధించి లింకులు ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది తీరత్‌ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఇతను ఖలిస్థాన్ మూమెంట్‌కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని యూపీ పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు […]

మీరట్‌లో టెర్రర్ ఆపరేషన్.. ఖలిస్థాన్‌ ఉగ్రవాది అరెస్ట్..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 31, 2020 | 1:19 PM

Share

యూపీలో యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ వాంటెడ్‌ ఉగ్రవాది కోసం ఆపరేషన్ చేపట్టింది. మీరట్‌లో పంజాబ్‌ పోలీసులతో కలిపి.. యూపీకి చెందిన ఏటీఎస్ పోలీసులు దాడులు జరిపారు. ఈ ఘటనలో ఖలిస్థాన్‌ మూమెంట్‌కు సంబంధించి లింకులు ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది తీరత్‌ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఇతను ఖలిస్థాన్ మూమెంట్‌కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని యూపీ పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. కాగా, గతంలో మీరట్లో ఉగ్రకదలికలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల కోసం గతంలో అనేక సార్లు ఎన్ఐఏ దాడులు జరిపింది. ఐఎస్ మాడ్యుల్స్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా.. ఖలిస్థాన్ కు సంబంధించిన లింకులు కూడా ఇక్కడే బయటపడటంతో కలకలం రేపుతోంది.

Follow Us
ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!
ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!
సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..
OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే
OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..