బ్రేకింగ్: దుండగుల దుశ్చర్య.. దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం

తూర్పుగోదావరి జిల్లాలో పలువురు దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పిఠాపురం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కోర్టు మార్గంలో ఉన్న పలు దేవుళ్ల విగ్రహాలు, ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సాయిబాబా, దుర్గామాత, వినాయకుడు విగ్రహాలను ధ్వంసం చేయగా, దుర్గామాత, సీతారామ ఫ్లెక్సీలను అల్లరి మూకలు చించేశారు. కాగా.. ఈ విగ్రహాలను, ఫ్లెక్సీలను చూసిన భక్తులు బిత్తరపోయారు. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇది ఎవరు చేశారన్న దానిపై పోలీసులు కేసు […]

బ్రేకింగ్: దుండగుల దుశ్చర్య.. దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం
Follow us

| Edited By:

Updated on: Jan 21, 2020 | 1:04 PM

తూర్పుగోదావరి జిల్లాలో పలువురు దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పిఠాపురం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కోర్టు మార్గంలో ఉన్న పలు దేవుళ్ల విగ్రహాలు, ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సాయిబాబా, దుర్గామాత, వినాయకుడు విగ్రహాలను ధ్వంసం చేయగా, దుర్గామాత, సీతారామ ఫ్లెక్సీలను అల్లరి మూకలు చించేశారు. కాగా.. ఈ విగ్రహాలను, ఫ్లెక్సీలను చూసిన భక్తులు బిత్తరపోయారు. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇది ఎవరు చేశారన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ