కూకట్ పల్లిలో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఖైత్లాపూర్‌లో సుధీర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి స్నేహితులతో మద్యం సేవించిన సమయంలో.. వారితో వాగ్వాదానికి సుధీర్ దిగాడు. ఈ గొడవలో సుధీర్‌ని బాటిల్‌తో పొడిచి.. చంపారు మద్యం తాగిన యువకులు. అయితే హత్యకు పాల్పడిన హంతకుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. సుధీర్ హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న […]

కూకట్ పల్లిలో వ్యక్తి దారుణ హత్య
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 21, 2020 | 12:52 PM

హైదరాబాద్‌లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఖైత్లాపూర్‌లో సుధీర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి స్నేహితులతో మద్యం సేవించిన సమయంలో.. వారితో వాగ్వాదానికి సుధీర్ దిగాడు. ఈ గొడవలో సుధీర్‌ని బాటిల్‌తో పొడిచి.. చంపారు మద్యం తాగిన యువకులు. అయితే హత్యకు పాల్పడిన హంతకుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. సుధీర్ హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న సుధీర్ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.