మద్యం కష్టాలు.. వైన్‌ షాప్‌కు కన్నెం.. మందు బాటిళ్ల చోరీ..!

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడా మందు దొరికే పరిస్థితి లేదు.

మద్యం కష్టాలు.. వైన్‌ షాప్‌కు కన్నెం.. మందు బాటిళ్ల చోరీ..!
Follow us

| Edited By:

Updated on: May 02, 2020 | 7:21 PM

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడా మందు దొరికే పరిస్థితి లేదు. ఈ క్రమంలో కొందరు తమ చేతివాటం చూపించారు. కర్ణాటకలోని దేవెనహల్లిలో వైన్‌ షాప్‌కు కన్నెం వేశారు. దాదాపు లక్ష రూపాయలు విలువ చేసే మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. రోజు ఉదయం ఆ షాపులో లైట్లు ఆఫ్ చేసేందుకు క్యాషియర్ వెళ్లగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

విశ్వనాథపురలో ఉన్న ఓ వైన్ షాపులో శివు అనే క్యాషియర్ పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఆ వైన్ షాప్ మూత పడగా.. రోజు సాయంత్రం వేళ శివు వచ్చి లైట్లను ఆన్‌ చేసి, ఉదయం మళ్లీ ఆఫ్‌ చేసి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం షాపుకు వెళ్లిన అతడికి దొంగతనం జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. లోపలికి వెళ్లి చూడగా.. వేరు వేరు బ్రాండ్లకు చెందిన 200 బాటిళ్లు చోరికి గురైనట్లు అతడు గుర్తించాడు. దీంతో స్థానిక పోలీసులకు శివు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు.

Read This Story Also: కరోనాపై పోరు.. ‘జీహెచ్‌ఎంసీ’ కార్మికులకు టాలీవుడ్ సెలబ్రిటీల బాసట..!

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌