ఆ రాష్ట్రంలో పెరుగుతోన్న ‘మగ’ సెక్స్ వర్కర్లు.. ఏకంగా..

సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంతో ఇప్పటి యువత అసాంఘిక కార్యకలాపాలవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఏటేటా సెక్స్ వర్కర్లు పెరుగుతూనే ఉన్నారు. వీరిలో మగవారు కూడా అధిక సంఖ్యలో ఉండటం గమనర్హం. తాజాగా కేరళ రాష్ట్రానికి చెందిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అక్కడి సెక్స్ వర్కర్లపై ఓ సర్వే చేసింది. ఆ వివరాల ప్రకారం ఇప్పుడు కేరళలో 17వేల మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉండగా.. 13,331 మంది మగవారు ఉన్నారు. అంతేకాదు ఆ రాష్ట్రానికి వలస వెళుతున్న […]

ఆ రాష్ట్రంలో పెరుగుతోన్న 'మగ' సెక్స్ వర్కర్లు.. ఏకంగా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 20, 2019 | 3:07 PM

సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంతో ఇప్పటి యువత అసాంఘిక కార్యకలాపాలవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఏటేటా సెక్స్ వర్కర్లు పెరుగుతూనే ఉన్నారు. వీరిలో మగవారు కూడా అధిక సంఖ్యలో ఉండటం గమనర్హం. తాజాగా కేరళ రాష్ట్రానికి చెందిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అక్కడి సెక్స్ వర్కర్లపై ఓ సర్వే చేసింది. ఆ వివరాల ప్రకారం ఇప్పుడు కేరళలో 17వేల మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉండగా.. 13,331 మంది మగవారు ఉన్నారు. అంతేకాదు ఆ రాష్ట్రానికి వలస వెళుతున్న సెక్స్ వర్కర్ల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు ఆ సర్వేలో తేలింది. ముఖ్యంగా పల్లెటూర్ల నుంచి సిటీలకు వచ్చిన వారు ఈ అసాంఘిక కార్యకలాపాలవైపు చూస్తున్నట్లు తేలింది.

ఇక వీరిలో 36-46 వయస్సు వారే ఎక్కువగా ఉన్నారని.. నగరాల్లోని హోటళ్లు, ఫ్లాట్లలో ఉంటూ ఆ పనిని చేస్తున్నారని సర్వే వివరించింది. మరోవైపు ఈ వృత్తిలో కొనసాగి.. వయసు మీద పడ్డ వారు ఏజెంట్లుగా మారుతున్నారని ఆ సర్వే పేర్కొంది. మరోవైపు బెంగాల్, బీహార్, ఒడిశా నుంచి వచ్చిన మహిళా సెక్స్ వర్కర్లు.. వారి బంధువులను కూడా తీసుకొస్తున్నారని సర్వే వెల్లడించింది. ముఖ్యంగా బెంగాల్ నుంచి చాలా మంది సెక్స్ వర్కర్లు ఏజెంట్ల ద్వారా కేరళకు వస్తున్నారని పేర్కొన్నారు. అలాగే మగ సెక్స్ వర్కర్లు ఎక్కువగా కేరళలోని కోళికోడ్ జిల్లా నుంచి వస్తున్నారని సర్వే తెలిపింది. ఇక ఈ సెక్స్ వర్కర్లలో 10వేల మందికి పైగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని.. వారిలో దాదాపు 15మందికి హెచ్‌ఐవీ కూడా ఉందని సర్వే వివరించింది.

ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం