Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dantewada Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. దంతేవాడ జిల్లా ఎన్‌కౌంటర్‌లో కీలక నేత మృతి

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్‌ఘడ్ దంతేవాడ జిల్లా ఎన్‌కౌంటర్ లో 5 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతిచెందారు.

Dantewada Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. దంతేవాడ జిల్లా ఎన్‌కౌంటర్‌లో కీలక నేత మృతి
Encounter
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 06, 2021 | 8:08 AM

Maoist kills in Dantewada Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్‌ఘడ్ దంతేవాడ జిల్లా ఎన్‌కౌంటర్ లో 5 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతిచెందారు. చింద్నార్, పహుర్నార్ అటవీప్రాంతంలో DRG పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పులలో రూ.5 లక్షల రివార్డు ఉన్న మావోయిస్ట్ ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి.

మృతి చెందిన మావోయిస్ట్ రాంసు అని 16 ప్లాటూన్ సెక్షన్ కమాండర్ గార్డ్ గా గుర్తించారు. ఇతనిపై 5 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు, ఘటన స్థలం నుండి 7.62mm పిస్టల్, 5 కేజీల ఐ ఈడీ, 2 వాకీ టాకీలు,మావోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసు బలగాలు. ఘటనను దృవీకరించిన దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్.

Read Also… India-China: భారత్‌పై చైనా కుట్రలు మరోసారి బట్టబయలు.. అమెరికా రక్షణ శాఖ వార్షిక నివేదికలో కీలక విషయాలు!

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!