Encounter: బీజాపూర్ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి.. ఇరువర్గాల మధ్య కొసాగుతున్న ఎదురుకాల్పులు..!
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. సీల్ గేర్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు.
Maoist Attack in Bijapur: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. సీల్ గేర్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. దీంతో సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల అక్కడికక్కడే మృతి చెందారని సమాచారం. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలను బస్తర్ ఐజీ సుందర్ రాజ్.పి ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also…
Sadhvi Pragya: ‘గోమూత్రం తాగండి, కరోనా మిమ్మల్ని ఏం చేయలేదు’.. సాధ్వీ ప్రగ్యా సంచలన వ్యాఖ్యలు
Sadhvi Pragya: ‘గోమూత్రం తాగండి, కరోనా మిమ్మల్ని ఏం చేయలేదు’.. సాధ్వీ ప్రగ్యా సంచలన వ్యాఖ్యలు