హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డుపై గొంతు కోసి!

హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో దారుణ ఘటన జరిగింది. విజయ దుర్గా వైన్స్‌ వద్ద ఇద్దరి వ్యక్తులు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ తరుణంలో సాయి కుమార్ అనే వ్యక్తి గొంతు కోసాడు మరొక వ్యక్తి. హత్య చేసిన అనంతరం వెంటనే దుండగుడు పరారయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మద్యం మత్తులో ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. గాంధీ ఆస్పత్రి వద్దకు చేరుకున్న […]

హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డుపై గొంతు కోసి!

హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో దారుణ ఘటన జరిగింది. విజయ దుర్గా వైన్స్‌ వద్ద ఇద్దరి వ్యక్తులు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ తరుణంలో సాయి కుమార్ అనే వ్యక్తి గొంతు కోసాడు మరొక వ్యక్తి. హత్య చేసిన అనంతరం వెంటనే దుండగుడు పరారయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మద్యం మత్తులో ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. గాంధీ ఆస్పత్రి వద్దకు చేరుకున్న మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Published On - 7:07 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu