AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనీ ప్లాంటే కాదు.. ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం

మనీ ప్లాంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరి ఇంటిలో తప్పకుండా ఉండే మొక్కల్లో ఇదొక్కటి. అయితే చాలా మంది తమ ఇంటిలో అనేక రకాల మొక్కలు పెంచుకుంటారు. ముఖ్యంగా సంపద పెరగాలని , మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటారు. అయితే ఇదే కాకుండా, ఇంటిలో ఈ మొక్క ఉన్నా ఆస్తి పాస్తులు పెరుగుతాయంట. కాగా, ఇంటిలో తప్పకుండా ఉండాల్సిన మొక్క ఏదో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 26, 2026 | 7:34 PM

Share
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో అనేక రకాల మొక్కలు పెంచుకుంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు.  అయితే చాలా మంది ఇంటిలో ఇదొక్కటి ఉంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ మనీ ప్లాంట్ కాకుండా ఈ ఐదు మొక్కలు ఇంటిలో నాటుకోవడం చాలా శుభప్రదం అంటున్నారు పండితులు. దీని వలన కలిసి వస్తుందంట.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో తులసి మొక్క ఉండటం చాలా మంచిది. దీని వలన ఇంటిలో ప్రతి కూలత తగ్గిపోయి, సానుకూలత పెరుగుతుందంట. అంతే కాకుండా ఇది ఇంటికి ఉత్తరం, తూర్పు దిశలో ఉండటం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూరుతాయంట.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో స్నేక్ ప్లాంట్ ఉండటం చాలా మంచిది. ఇది దక్షిణం లేదా ఆగ్నేయ దిశలో పెట్టడం వలన చాలా అద్భుతంగా కలిసి వస్తుందంట. అంతే కాకుండా ఆదాయం కూడా డబుల్ అవుతుందంట. బెడ్ రూమ్‌లో స్నేక్ ప్లాంట్ ఉండటం వలన ప్రశాంతంగా నిద్రపట్టడమే కాకుండా మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

3 / 5
మనీ ప్లాంట్ మొక్క మాత్రమే కాకుండా ఇంటిలో వెదురు మొక్క ఉండటం చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు. చాలా మంది మనీ ప్లాంట్ మొక్క ఉంటనే ఆదాయం రెట్టింపు అవుతుంది అనుకుంటారు. కానీ ఇంటిలో వెదురు మొక్క ఉండటం చాలా మంచిదంట. దీని వలన అదృష్టం పెరగడమే కాకుండా సంపద కూడా రెట్టింపు అవుతుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?

దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు

పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు

కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..

అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!

దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?

కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!

నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..

3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?

సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.