Hair Loss Control: ఏం వాడినా ఫలితం లేదా.. ఇది ట్రై చేయండి ఊడిన జుట్టు కూడా మళ్లీ రావచ్చు!
ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో జట్టు రాలడం కూడా ఒకటి. మానసిక ఒత్తిడి, కాలుష్యం, ఆహారపుల అలావాట్ల కారణంగా చాలా మంది చిన్న వయస్సులోనే జుట్టును కోల్పోతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రకాల రసాయన నూనెలు, మెడిసిన్స్ వాడుతున్నారు. కానీ మన ఇంటి పరిసరాల్లో దొరికే కొన్ని వస్తువులతోనే జుట్టు రాలే సమస్యను దూరం చేయడంతో పాటు జుట్టు పెరుగుదలను పెంచుకోవచ్చని చాలా మందికి తెలియదు. కాబట్టి ఆ వస్తువులు ఏంటి వాటిని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
