చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. అదేవిధంగా జామ పండ్లను తినడం వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు
TV9 Telugu
జామ పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే షుగర్ లెవల్స్ అంత త్వరగా పెరగవు. వీటిలోని ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి