AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా జీవితం..30 సంవత్సరాల తర్వాత అద్భుత యోగం.. వీరి జీవితాలు పూల బాటలే

న్యాయానికి అధిపతి అయిన శని దేవుడు ప్రభావం వలన అగ్ని మారుత యోగం ఏర్పడనుంది. శని గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో వాయువు, మారుతి అని కూడా అంటారు. వాయుపుత్ర హనుమంతుడిని పూజిస్తాడు. మేషం, కుజుడు, శని దేవుడైన వాయువు కలిసి మూరుత యోగాన్ని ఏర్పరుస్తాయి. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులు ఏవో చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 26, 2026 | 5:08 PM

Share
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది. సొంత వ్యాపారస్తులు, భాగస్వామ్య వ్యాపారస్తులు అందరికీ అన్ని విధాలుగా లాభాలు చేకూరుతాయి. మార్కెట్‌లో వీరికి చాలా మంచి పలుకుబడి ఉంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో వీరికంటూ ప్రత్యేకమైన లాభాలు చేకూరుతాయి.

1 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి  ఇది చాలా అద్భుతమైన సమయం. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి.  విద్యార్థులకు ఇది మంచి సమయం. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అనుకున్న పనులు సకాలానికి పూర్తి చేసుకుంటారు

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. వీరికి అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరుతాయి. విదేశాల్లో చదువుకోవాలని ఉన్నవారి కల నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.

3 / 5
మిథున రాశి :  మిథున రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. వ్యాపార, వాణిజ్య రంగల్లో  కలిసి వస్తుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు అందుకుంటారు. కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి. ఈ రాశి వారు ఎక్కువ లాభాలు అందుకుంటారు.  అన్ని విధాలుగా వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
GATE 2027 దరఖాస్తులకు చివరి అవకాశం.. మరికొన్ని గంటలే ఛాన్స్!

ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్..!

ఒంటి చేత్తో గాల్లో ఆ క్యాచ్ ఏంటి భయ్యా.. వీడియో చూస్తే అవాక్కే..!

మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవ్.. కోతి ఉపవాసం కథ

ప్రైవేట్ వీడియో లీక్.. 4 రోజులు ఇంట్లోనే ఉండిపోయా.. హీరోయిన్..

ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..

అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!

స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ

నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్