అనుకోకుండా ఇంట్లో పిల్లి చనిపోయిందా? ఇది తెలుసుకోండి
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది వాస్తు నియమాలు పాటిస్తారు. అయితే ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో కుక్క లేదా పిల్లి ఇతర జంతువులను పెంచుకుంటారు. చాలా మంది పిల్లి, కుక్కను ఎక్కువగా పెంచుకుంటారు. అయితే కొన్ని సార్లు మనం పెంచుకునే పిల్లి అనుకోని పరిస్థితుల వలన ఇంటిలోపలే మరణిస్తుంది. మరి ఇలా ఇంటిలో పిల్లి మరణించడం మంచిదేనా? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
