Bombay High Court: దేశానికి గొప్ప సేవ చేస్తున్నాడు.. ఆయనకు భద్రతపై భరోసా ఇవ్వండి – బాంబే హైకోర్టు

Adar Poonawalla: కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను తయారు చేయడం ద్వారా పూనవల్లా దేశానికి గొప్ప సేవ చేస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యనించింది. ఇటీవలే లండన్‌కు వెళ్లిన...

Bombay High Court: దేశానికి గొప్ప సేవ చేస్తున్నాడు.. ఆయనకు భద్రతపై భరోసా ఇవ్వండి - బాంబే హైకోర్టు
Bombay High Courtadar Poona
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 02, 2021 | 1:49 PM

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలాకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని మహారాష్ట్ర సర్కర్‌ను బాంబే హైకోర్టు ఆదే ఆదేశించింది. భద్రతకు సంబంధించి ఆయనకు ఉన్న అన్ని సందేహాలను తొలిగించాలని సూచించింది. పూనావాలాకు Z+ కేటగిరి భద్రత కల్పించాలని కోరుతూ దత్తా మానే దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ అభయ్ అహుజాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ నిర్వహించింది. పూణేకు చెందిన పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘వై’ కేటగిరీ భద్రతను మంజూరు చేసింది.

కోవిషీల్డ్ డోసుల కేటాయింపుపై SII సీఈవోకు పలువురి నుంచి తీవ్ర ఒత్తిడి, బెదిరింపులు వచ్చినట్లుగా పిటిషనర్ పేర్కొన్నాడు. దీంతో పూనవల్లా భయంతో జీవిస్తున్నారని కోర్టుకు పిటిషనర్ కోర్టు విన్నవించుకున్నారు. ఇలాంటి బెదిరింపుల కారణంగా పూనవల్లా లండన్ బయలుదేరినట్లు మానే విజ్ఞప్తి చేశారు.దీనిపై ధర్మాసనం స్పందిస్తూ… యాంటీ-కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను తయారు చేయడం ద్వారా పూనవల్లా దేశానికి గొప్ప సేవ చేస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యనించింది. ఇటీవలే లండన్‌కు వెళ్లిన పూనవల్లాతో రాష్ట్ర ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా మాట్లాడాలని తెలిపింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అతని భద్రత గురించి భరోసా ఇవ్వాలని పేర్కొంది.

ఇవి చదవండి : వైట్ పేపర్‌పై సంతకం చేసి అప్పు తీసుకుని.. తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తే..! ఏం చేయాలి..?

Governor Tamilisai : తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే