Hyderabad Covid Rules Violation: కోవిడ్ నిబంధనలు బేఖాతర్.. రూల్స్ బ్రేక్ చేస్తూ బర్త్ డే పార్టీ.. తల్వార్లతో డాన్సులు..!

కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హెచ్చరికలుు జారీ చేస్తూనే ఉన్నాయి. కానీ కొంతమంది అవేమీ పట్టన్నట్లు ఇష్టానుసారంగా పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలు నిర్వహిస్తున్నారు.

Hyderabad Covid Rules Violation:  కోవిడ్ నిబంధనలు బేఖాతర్.. రూల్స్ బ్రేక్ చేస్తూ బర్త్ డే పార్టీ.. తల్వార్లతో డాన్సులు..!
Birthday Party In Violation Rules
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 11, 2021 | 7:07 AM

Hyderabad Covid Rules Violation: కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హెచ్చరికలుు జారీ చేస్తూనే ఉన్నాయి. కానీ కొంతమంది అవేమీ పట్టన్నట్లు ఇష్టానుసారంగా పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలు నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలను ఏమాత్రం పాటించకుండా తమ ఇష్టానుసారంగా తిరుగుతూ, వేడుకలు చేస్తున్నారు.

హైదరాబాద్ మహానగరంలోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధవారం అర్ధరాత్రి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి కొంతమంది యువకులు పార్టీ చేసుకున్నారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై హాబీబ్ నగర్ పోలీసులు అర్జున్ అనే వ్యక్తితో పాటు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

హబీబ్ నగర్ ప్రాంతానికి చెందిన అర్జున్ అనే యువకుడు లాక్ డౌన్ నిబంధనలు ఎమాత్రం లెక్కచేయకుండా అర్థరాత్రి సమయంలో బర్త్ డే పార్టీ హంగామాగా జరిగింది. 50 మందికి పైగా ఒకే చోట చేరి పార్టీ చేసుకుంటూ, తల్వార్లతో డాన్స్‌లు చేస్తూ ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. అలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో    పోలీసులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి తల్వార్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also…. Mumbai New Airport: కళ్లు జిగేల్‌ అనేలా నవీ ముంబై నూతన అంతర్జాతీయ విమానాశ్రయం డిజైన్.. వీడియో విడుదల..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు