Escape: స్కెచ్ వేసిన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. రూ.50 లక్షల క్యాష్‌తో పరార్.. నెల్లూరులో సంచలనం..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jul 27, 2021 | 9:27 PM

ATM Cash Van Driver Escape: ఏటీఎం నగదు నింపే వాహనానికి ఎంత భద్రత ఉంటుందో మనం చెప్పాల్సిన పనిలేదు. అలాంటి వాహన

Escape: స్కెచ్ వేసిన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. రూ.50 లక్షల క్యాష్‌తో పరార్.. నెల్లూరులో సంచలనం..
Atm Cash Van Driver Escape

Follow us on

ATM Cash Van Driver Escape: ఏటీఎం నగదు నింపే వాహనానికి ఎంత భద్రత ఉంటుందో మనం చెప్పాల్సిన పనిలేదు. అలాంటి వాహన డ్రైవర్ స్కెచ్ వేశాడు. తీరా ఏటీఎంలోని రూ.50 లక్షలు, వాహనంతో డ్రైవర్ పరారయ్యాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరులో చోటుచేసుకుంది. ఈ సంఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.50లక్షల నగదు తీసుకుని ఏటీఎంలలో పెట్టేందుకు సెక్యూర్‌ వ్యాలీ క్యాష్‌ ఏజెన్సీ సిబ్బంది, వ్యాన్‌ డ్రైవర్‌ పోలయ్య మంగళవారం వెళ్లారు.

ఈ క్రమంలో.. ఏటీఎం వద్ద సిబ్బంది వ్యాన్ నుంచి కిందకు దిగారు. వెంటనే.. డ్రైవర్‌ పోలయ్య రూ.50లక్షల నగదు పెట్టె, వ్యాన్‌తో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన నెల్లూరు చిన్నబజార్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. డ్రైవర్ పోలయ్య కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Also Read:

Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమా వాహనంపై వైసీపీ కార్యకర్తల దాడి.. కారు అద్దాలు ధ్వంసం

Viral Video: వామ్మో ఇదేం కొట్టుకోవడం.. పొట్టు పొట్టుగా తన్నుకున్న యువతులు.. నెట్టింట్లో వీడియో హల్‌చల్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu